నిన్న కాంగ్రెస్ పాలనపై నిర్వహించిన పోల్లో 75 శాతం మంది BRSకు మద్దతు తెలపగా, కాంగ్రెస్కు తక్కువ మద్దతు లభించింది. ఈ విషయంపై కేసీఆర్ స్పందించగా, సీఎం రేవంత్ రెడ్డి – 'సల్మాన్ కంటే రాఖీ సావంత్కే ఎక్కువ లైక్స్ వస్తాయి, కానీ అందుకే రాఖీ సావంత్ గొప్ప కాదు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.