X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Gold Dan Sur : ఆయనంతే అదో టైపు ! గుండు కొట్టించుకుని గోల్డ్ చైన్లు కుట్టించేసుకున్న ర్యాపర్ !

మెక్సికన్ ర్యాపర్ ఒకరు తన రూపం భిన్నంగా ఉండాలని చైన్లతో తలంతా కుట్టించేసుకున్నారు. పళ్లంతా బంగారం చేసేసుకున్నారు. ఇప్పుడు ఆయన పాటల కన్నా ఆయన రూపమే వైరల్ అవుతోంది.

FOLLOW US: 

ర్యాపర్స్ అంటే ఎలా ఉండాలి..? ఎలా ఉండాలన్న సంగతి తర్వాత ముందుగా ర్యాప్ సాంగ్స్‌లో మాత్రం వినేవాళ్లను ఆకట్టుకునేలా పాడాలి. అయితే ప్రపంచంలో ఉన్న ర్యాపర్లను పరిశీలిస్తే వారి పాటలతో పాటు వారి వేషధారణ కూడా అంతే భిన్నంగా ఉంటుంది. అలా ఉంటనే తమ ప్రత్యేకత చాటుకుంటామన్నట్లుగా వారి స్టైల్ ఉంటుంది. ఈ పద్దతిలోనే మరింత నాటు పద్దతిలోఫాలో అయ్యాడు మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్. పేరే కాస్త విచిత్రంగా ఉంటుందని అనుకుంటే ఈ ర్యాపర్ తన వేషాన్ని కూడా అంతే విచిత్రంగా మార్చేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by Dan Sur (@dansurig)ఈ డాన్ సుర్ కి బంగారం అంటే మోజు. అందుకే మొత్తంగా గోల్డ్ తోనే తన స్టైల్‌ ఉండేలా చూసుకోవాలనుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచించి చివరికి జుట్టు అంతా కత్తించేసుకున్నాడు. ఇక మొలిపించాలని అనుకోలేదు. మరి ఏం చేయాలనుకున్నాడంటే.. అక్కడ బంగారం గొలుసులు ఇంప్లాంట్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం వైద్య నిపుణుల్ని  సంప్రదించాడు. చివరికి సర్జరీలకు రెడీ అయిపోయాడు. వరుస సర్జరీలు చేయించుకుని గొలుసుల్ని జన జుట్టుగా మార్పించుకున్నాడు. తన రూపం ఎలా వచ్చిందో ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకున్నాయి.

View this post on Instagram

A post shared by Dan Sur (@dansurig)అయితే ఆ రూపం చూసి సరైన ఫీల్ రాదని అనుకున్నారేమో అంటే జుట్టు దగ్గర గొలుసులు ఉన్నాయి సరే.. మరినోరు తెరిచినప్పుడు ప ళ్లు కనిపిస్తే ఎలా అని అకున్నాడేమో కానీ దానికి కూడా బంగారం పూత పూయించేశాడు. అది పూత పూయించాడా లేకా ఉన్న పళ్లన్నీ ఊడగొట్టించేసుకుని బంగారం పళ్లు పెట్టించుకున్నాడా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ నోరు తెరిస్తే మాత్రం జిగేలుమని మెరిసే బంగారం పళ్లే కనిపిస్తూ ఉంటాయి.

View this post on Instagram

A post shared by Dan Sur (@dansurig)డాన్ సుర్ కి ఇరవై ఆరు ఏళ్లు మాత్రమే. ఆయన పాటలంటే మెక్సికన్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. వారిని మరింత ఆకట్టుకోవాలంటే ఇలా విచిత్రమైన రూపం ఉండాలని అనుకున్నాడు. సాధించాడు. అమెరిక‌న్ ర్యాపర్స్ ఎవరూ సరిగ్గా ఉండరు. విభిన్నమైన వేషాధారణతో ఉంటారు. దాన్నే డామ్ సుర్ కూడా ఫాలో అయ్యారు. అయితే వారికి తగ్గట్లుగా ఫాలో యింగ్ వస్తుందో రాదో చెప్పడం కష్టం... కానీ ఇప్పటికైతే తన లక్ష్యం ప్రకారం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేసుకున్నాడు. 

Also Read : బాలకృష్ణ మాస్ డైలాగుల్ని చెబుతున్న ఆస్ట్రేలియా బాతు ! ఇప్పుడది వరల్డ్ ఫేమస్ తెలుసా..?

Also Read : ఉద్యోగికి ఓ గంట పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు.. సీన్ కట్‌ చేస్తే రూ.2 కోట్లకు బ్యాండ్‌..

Tags: Mexican rapper Dan Sur gold chains surgically implanted A Mexican rapper rap singer

సంబంధిత కథనాలు

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

Sudan Protest: సూడాన్‌లో సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా పలువురు అరెస్ట్!

Sudan Protest: సూడాన్‌లో సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా పలువురు అరెస్ట్!

Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

India China Standoff: డ్రాగన్ వంకర బుద్ధి.. అమల్లోకి కొత్త సరిహద్దు చట్టం.. భారత్‌పై ఎఫెక్ట్!

India China Standoff: డ్రాగన్ వంకర బుద్ధి.. అమల్లోకి కొత్త సరిహద్దు చట్టం.. భారత్‌పై ఎఫెక్ట్!

UN Investigator: ఉత్తర కొరియాకు పెద్ద కష్టం.. ఆహార కొరతతో జనాలు అల్లాడిపోతున్నారు.. అలా ఎప్పుడూ లేదు

UN Investigator: ఉత్తర కొరియాకు పెద్ద కష్టం.. ఆహార కొరతతో జనాలు అల్లాడిపోతున్నారు.. అలా ఎప్పుడూ లేదు
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి