అన్వేషించండి

Iran War : గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని చిదిమేయడమే లక్ష్యం- అయిల్ ప్లాంట్లను టార్గెట్ చేసి బాంబులేస్తున్న ఇరాన్

Aramco refinery: ఇరాన్ తమ సుప్రీం లీడర్ ఖొమైనీ మరణానికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చాలని ప్రయత్నిస్తోంది. అయిల్ రిఫైనరీల కేంద్రంగా దాడులు చేస్తోంది.

Iran struck Saudi Aramco refinery: సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకటైన రాస్ తనూరా పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం  అరామ్కో (Aramco) తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

చమురు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం 

పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్న రాస్ తనూరా కాంప్లెక్స్ మధ్యప్రాచ్యంలోనే అత్యంత కీలకమైనది. ఇది రోజుకు సుమారు 5,50,000 బారెల్స్ చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, సౌదీ అరేబియాకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా కూడా ఉంది. డ్రోన్ దాడి వల్ల అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అరామ్కో తన ప్లాంట్‌ను మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫ పై ఇది భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ,  అరామ్కో ప్లాంట్‌పై దాడి ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై తక్షణమే కనిపించింది. సోమవారం ఈ ఘటన జరిగిన వెంటనే బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 10 శాతం మేర పెరిగాయి. చమురు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో గ్లోబల్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి.  

గల్ఫ్ రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం

ఇరాన్ కేవలం సౌదీ అరేబియానే కాకుండా అబుదాబి, దుబాయ్, దోహా, ఒమన్‌లోని వాణిజ్య నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన షిప్పింగ్ హబ్‌లు స్తంభించిపోయాయి. అమెరికా స్థావరాలు ఉన్న కతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలపై కూడా ఇరాన్ క్షిపణులు ,  డ్రోన్లతో దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది.

చమురు ఉత్పత్తి దారుణంగా పడిపోయే ప్రమాదం 

2019లో అబ్కైక్ ,  ఖురైస్ ప్లాంట్లపై జరిగిన దాడుల సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది.  తాజా పరిణామాలు అంతకంటే తీవ్రంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులకు దిగిందని, ఈ పోరు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలనే కాకుండా ప్రపంచ ఆర్థిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.           

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget