By: ABP Desam | Updated at : 09 Oct 2021 09:51 AM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
4వ తేదీన రాత్రి సమయంలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవలు స్తంభించిపోయాయి. అసలు ఏమైదంటూ.. యూజర్లు.. నానా హైరానా పడిపోయారు. అయితే తమదే తప్పు అని ఫేస్ బుక్ ప్రకటించింది. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎలాంటి సమాచారం లేకుండా.. ఇలా జరగడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే కొత్తగా మళ్లీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోవడం కలకలం రేపింది.
We’re aware that some people are having trouble accessing our apps and products. We’re working to get things back to normal as quickly as possible and we apologize for any inconvenience.
— Facebook (@Facebook) October 8, 2021
8వ తేదీన(శుక్రవారం) ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలలో మళ్లీ అంతరాయం వచ్చింది. ఇక యూజర్లు సోషల్మీడియాలో ఏమైంది బాబు అంటూ.. చర్చలు చేశారు. అయితే సేవలు నిలిపోయిన మాట వాస్తవమేనని.. పరిష్కరిస్తున్నామని.. అక్టోబర్ 9 వ తేదీ 12.59 AM కి అంటే శనివారం రోజున ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చెప్పాయి. రెండు గంటల తర్వాత సేవలను పునరుద్దరించారు. ఈ మేరకు ఆ సంస్థలు ప్రకటన చేశాయి. అయితే అప్పటికే చాలామంది తమ అకౌంట్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేశారు.
We know some of you may be having some issues using Instagram right now (🥲). We’re so sorry and are working as quickly as possible to fix.
— Instagram Comms (@InstagramComms) October 8, 2021
కేవలం ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థల సేవలకు మాత్రమే అంతరాయం కలగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈ సమస్య తలెత్తి అవకాశం ఉందని చెబుతున్నారు టెక్ నిపుణులు. డీఎన్ఎస్, బీజీపీ వల్ల సేవలు నిలిచిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం
Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!
Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్స్కీ
Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్
PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!
Whatsapp New Feature : గుట్టుగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు - వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి తెలుసా ?
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు