ప్రధానిని దేశ ప్రజలు ఎన్నుకున్నారు. మరి వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​పై ఆయన ఫొటో ఉంటే తప్పు ఏంటి? విదేశాల్లో వారి ప్రధానిని చూసి గర్వపడకపోవచ్చు. మనం మన ప్రధానిని చూసి గర్విస్తున్నాం. మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ప్రజల తీర్పుతో ఆయన అధికారంలోకి వచ్చారు. మనకు వేరువేరు రాజకీయ ఆలోచనలు ఉండవచ్చు. కానీ, ఆయన మన ప్రధాని. 100 కోట్లకుపైగా ఉన్న దేశంలో ప్రధాని ఫొటోతో ఎవరికీ ఇబ్బంది రానప్పుడు.. మీకే ఎందుకు ఇబ్బంది?                                            -  కేరళ హైకోర్టు