అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్​ రాష్ట్రంలో జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. హ్యూస్టన్ సమీపంలో కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.


ఏం జరిగింది?


హ్యూస్టన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న బెటౌన్‌లోని నార్త్ మార్కెట్ లూప్ సమీపంలో ఓ వేడుక కోసం పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వారిపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.


భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో గాయపడినవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!


Also Read: Miss Universe Winners India: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్


Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల


Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు


Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!


Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు


Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్


Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు


Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం


Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే


Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి


Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి