పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందిని స్మరించుకుంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్లు చేశారు. వారు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.
ఉగ్రదాడి..
లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. ఇందులో ఓ పౌరుడు, భద్రతా సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పార్లమెంట్లో 100 మంది సభ్యులు ఉన్నారు.
Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!
Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్
Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి