కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నాను. అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయి. ఎన్నో ఏళ్లు వేచిచూసిన సమయం ఆసన్నమైంది. కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. కాశీలో అడుగుపెట్టగానే అంతరాత్మ మేల్కొంటుంది. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించాం. భారత ప్రాచీనతకు, సంప్రదాయానికి కాశీ ప్రతీక. ఈనాటి కార్యక్రమంతో గంగా నది ప్రసన్నమైంది. విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారు. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు.                                             -       ప్రధాని నరేంద్ర మోదీ