ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తన నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథ్ నడవాను ప్రారంభించి దేశానికి అంకితం ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ఓ సామాన్యుడు ప్రేమతో ఇచ్చిన కానుకను కారు ఆపి మరీ తీసుకున్నారు మోదీ.
కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన కానుకలు మోదీకి అందించేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా కారణాల వల్ల సిబ్బంది ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన మోదీ.. అతడ్ని అనుమతించమని సిబ్బందికి చెప్పారు.
దీంతో అక్కడే కారు ఆపించి ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రాన్ని మోదీ స్వీకరించారు. ఆ వ్యక్తే స్వయంగా వాటిని మోదీకి అలంకరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read: Vladimir Putin: మోదీ ఛాయ్‌వాలా అయితే ఆయన టాక్సీవాలా.. నమ్మకం లేదా మీరే చూడండి!
Also Read: Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!
Also Read: Sukesh Chandrashekhar Case: జాక్వెలిన్‌కు బిగుస్తోన్న ఈడీ ఉచ్చు.. బహుమతుల లిస్ట్ ఇదే!
Also Read: Omicron Variant: ఒమిక్రాన్ సినిమా చూపిస్తుందట.. 75 వేల మరణాలు.. నిపుణుల హెచ్చరిక!
Also Read: Watch Video: దళితులపై దారుణం.. గుంజీలు తీయించి, ఉమ్ము నాకించి.. ఇంకా!
Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కాశీ యాత్ర విశేషాలు.. పూల వర్షం, గంగా స్నానం, కార్మికులతో లంచ్!
Also Read: Supersonic Missile Test: సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం.. డ్రాగన్‌కు ఇక కష్టాలు తప్పవు!
Also Read: Srinagar Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్' ప్రారంభం
Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు
Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!
Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!
Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్
Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి