అన్వేషించండి

  VIjay Silence:మూడు రోజులుగా విజయ్ మౌనం.. ముఖ్యమంత్రిగానే మాట్లాడతాడా..?  ఈ సైలెన్స్‌కు అర్థమేంటి..?

మూడు నాలుగు రోజులుగా తమిళనాడు హాట్‌ పొలిటికల్ సెంటర్‌ అయింది. దేశమంతా అక్కడేం జరగబోతోందని చూస్తోంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో కీ పర్సన్ అయిన విజయ్ మాత్రం పూర్తి సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తమిళనాడు రాజకీయ పరిణామాలపై విజయ్ మౌనం వీడలేదు.
  • గవర్నర్ నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది.
  • పార్టీ ప్రకటించినా, మీడియాకు దూరంగానే విజయ్ ఉన్నారు.
  • సీఎంగా బాధ్యతలు చేపట్టాకే మాట్లాడతారని భావిస్తున్నారు.

Vijay Silence: రాజకీయాల్లో మాట చాలా పదునైంది. అయితే మౌనం అంతకంటే శక్తివంతమైందని విజయ్ నిరూపిస్తున్నాడా..? ఎందుకంటే తమిళనాడులోని రాజకీయ పరిణామాలపై దేశమంతా తనవైపు చూస్తున్నా.. ఆయన మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తమిళనాడులో మూడు నాలుగురోజులుగా హై లెవల్ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. గవర్నర్ నిర్ణయాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా చర్చ నడుస్తోంది. మీడియా  విజయ్ ఏం మాట్లాడతాడా అని చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ ఈ పొలిటికల్ బజ్‌కు కారణమైన కీ పర్సన్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే గవర్నర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చాలా చర్చ నడిచింది. సోషల్ మీడియా చాలా హోరెత్తింది. రెండు సార్లు గవర్నర్‌ను కలిసినా ఆహ్వానం రాకపోవడం... మెజార్టీ ఉంటేనే రమ్మనడం వంటివి చర్చకు దారితీశాయి. బలాన్ని నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో కానీ.. లోక్‌భవన్‌లో కాదు అనే వాదన వచ్చింది. ఈ సందర్భంగా కూడా విజయ్ మాట్లాడలేదు. చివరకు ఇతర పార్టీల మద్దతు తర్వాత మూడోసారి గవర్నర్‌ను కలిసి తనకు సంఖ్యాబలం ఉందని.. సంతకాలు కాపీలను అందించి వెళ్లిప్పుడు కూడా మాట్లాడలేదు. అలాగే తనకు మద్దతు ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీని కూడా బహిరంగంగా కోరలేదు.  

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇంతే

రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత కూడా విజయ్ ఎప్పుడూ మీడియా ముందు స్టేట్‌మెంట్‌లు ఇవ్వలేదు. కరూర్ వంటి ఘటనలు జరిగినప్పుడు .. వీడియో రిలీజ్‌ తప్ప.. ఓ పొలిటికల్ స్టేట్‌మెంట్, కామెంట్ ఎప్పుడూ కూడా చేయలేదు. ఏం చేసినా ప్రజల ముందటే అన్నట్లుగా వ్యవహరించారు. ఆయనెప్పుడూ పబ్లిక్‌  మీటింగ్‌లోనే మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూడా సభల్లో మాత్రమే మాట్లాడారు. విజయ్ గెలిచిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారు.కానీ ఆయన మాత్రం కేవలం ప్రధాని మోదీకి, రాహుల్‌గాంధీకి మాత్రమే సమాధానం ఇచ్చారు. ప్రధానికి ప్రోటోకాల్‌ను గౌరవించి.. రాహుల్‌గాంధీకి మద్దతు అవసరం అయ్యి .. రెస్పాండ్ అయినట్లు కనిపించింది. 

ముఖ్యమంత్రిగానే మాట్లాడతారా..?

ఏదైనా సరే ముఖ్యమంత్రిగానే మాట్లాడదామని విజయ్ నిర్ణయించుకున్నారా అనిపిస్తోంది. ప్రమాణస్వీకారం తర్వాత ముఖ్యమంత్రిగానే ప్రజలతోనూ.. ప్రెస్‌తోనూ మాట్లాడతారేమో.. తాను సీఎంగా సెక్రటేరియెట్‌ నుంచే మీడియాను అడ్రెస్ చేయాలనుకుంటున్నారేమో అనిపిస్తోంది."ఆయన మాట్లాడటం మొదలుపెడితే అది నేరుగా ప్రజల గుండెల్లోకి వెళ్లాలి, అది కూడా నిర్ణయాత్మకమైన స్థానంలో ఉన్నప్పుడే జరగాలి అనేది ఆయన టీమ్ వ్యూహంగా కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget