By: ABP Desam | Updated at : 09 May 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 9 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Tirumala News: మూలవిరాట్‌ను కూడా చిత్రీకరించారేమో? ఫోన్‌తో వచ్చిన వ్యక్తిపై టీటీడీ అనుమానం- పోలీసులకు ఫిర్యాదు
Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయానికి సెల్ ఫోన్ తో వచ్చి ఆలయాన్ని ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తిపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయమై సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. Read More
Best Postpaid Plans: రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? - ఎయిర్‌టెల్, జియోల్లో బెస్ట్ ఇవే!
ఎయిర్ టెల్, జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఏది బెస్ట్? Read More
iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!
అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More
జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. Read More
‘ఆదిపురుష్’ ట్రైలర్ - ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్, థియేటర్లో కంటే ముందే యూట్యూబ్‌లో రిలీజ్
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా ట్రైలర్ కు సంబంధించి మరో అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంఛింగ్ కు 3గం. ముందుగానే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. Read More
Ennenno Janmalabandham May 9th: చిత్ర, వసంత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్- మాళవిక పెళ్లికి అందరినీ ఒప్పించిన వేద
యష్, వేద ఒకరిమీద ఒకరు ప్రేమ చెప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Viral: ఇదేమి విచిత్రం, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇబ్బందుల్లో పడ్డాడు
ఓ మహిళ విడాకులు తీసుకున్నాక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నువ్వు ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది Read More
Adani Ports: భారీ అప్పు తీర్చేసే ప్రయత్నాల్లో అదానీ పోర్ట్స్, లాభాల్లో గ్రూప్ స్టాక్స్
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని, పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని గెలుచుకోవాలని అదానీ అదానీ పోర్ట్స్ & సెజ్ భావిస్తోంది. Read More
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ
ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు