అన్వేషించండి

ABP Desam Top 10, 7 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Vinod Kumar: ఇంటి పేరు ఒకటైతే బంధువులేనా, నాకే సంబంధం లేదు: బీఆర్ఎస మాజీ ఎంపీ

    Boinapally Vinod Kumar: బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌. ఇంటిపేరు ఒకటే అయితే బంధువులు అయిపోతారా అని ప్రశ్నించారు. ఇంతకీ ఎవరీ బోయినపల్లి సరిత..? Read More

  2. Infinix Smart 8: రూ.ఏడు వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో!

    Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More

  3. Apple Airtag: మీకు పర్స్, తాళాలు మర్చిపోయే అలవాటుందా? - అయితే ఇది వాడాల్సిందే - ఎలా పనిచేస్తుంది?

    How Apple Airtag Works: యాపిల్ ఎయిర్ ట్యాగ్ ఎలా పని చేస్తుంది? దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత? ఉపయోగాలు ఏంటి? Read More

  4. Sankranthi Holidays: జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?

    Sankranthi Holidays 2024: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులను ఇంటర్ బోర్డు జనవరి 6న ప్రకటించింది. ఈసారి మొత్తం ఇంటర్ కాలేజీలకు 4 రోజులపాటు సెలవులు రానున్నాయి. Read More

  5. Kangana Ranaut: ఆ కేసుపై స్టే ఇవ్వండి.. కోర్టుకెక్కిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

    Kangana Ranaut: బాలీవుడ్ నటి కంనగా రనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. రచయిత జావేద్ అక్తర్ తనపై వేసిన పరువు నష్టం కేసు విచారణపై స్టే విధించాలని కోరింది. Read More

  6. AR Rahman: రెహమాన్‌కు వెల్కమ్ చెప్పిన రామ్ చరణ్ - అఫీషియల్‌గా చెప్పిన RC16 టీమ్

    AR Rahman Onboard for RC16 Movie: రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఆ విషయాన్ని ఇవాళ అఫీషియల్‌గా చెప్పారు. Read More

  7. Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?

    Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ  దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More

  8. MS Dhoni: రూ.15 కోట్లు మోసపోయిన ధోనీ, కోర్టును ఆశ్రయించిన మహీ

    MS Dhoni: ఒప్పందాన్ని ఉల్లంఘించి తనను రూ.15కోట్ల మేర మోసం చేసిన మాజీ భాగస్వాములపై ఎంఎస్‌ ధోనీ కోర్టుకెక్కారు. వారిపై కేసు పెట్టారు. Read More

  9. Parenting Tips : పిల్లల మెదడును యాక్టివ్​ ఉంచేందుకు ఇలాంటి క్రియేటివ్ పనులు చేయించండి

    Creative Ways to Engage Children : వారంలో 6 రోజులు పిల్లలు స్కూల్​కి వెళ్లిపోతారు. మీరు ఉద్యోగాలకు వెళ్లిపోతారు. ఇద్దరూ ఉండేది ఆదివారమే. కాబట్టి ఆ రోజు పిల్లలతో మీరు ఇలాంటి పనులు చేయండి.  Read More

  10. Petrol Diesel Price Today 07 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.76 డాలర్లు పెరిగి 73.95 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.31 డాలర్లు పెరిగి 78.76 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget