అన్వేషించండి

ABP Desam Top 10, 7 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. అయోధ్యలో KFC పెట్టుకోవచ్చు, కానీ ఒక కండీషన్ - తేల్చి చెప్పిన అధికారులు

    KFC in Ayodhya: వెజ్‌మాత్రమే విక్రయించేటట్టైతే అయోధ్యలో KFC స్టాల్ పెట్టుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. Read More

  2. OnePlus 12R: భారత్‌లో OnePlus 12R అమ్మకాలు షురూ, కొత్త ఫోనుపై బోలెడు ఆఫర్లు

    దేశీ మార్కెట్లో OnePlus 12R సేల్ మొదలయ్యింది. ప్రీ ఆర్డర్ చేసిన వారికి కొత్త ఫోన్లను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత? ఏ ఆఫర్లు అందిస్తోంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More

  4. JEE Main 2024: జేఈఈ మెయిన్ పరీక్షల రెస్పాన్స్‌ షీట్‌ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

    JEE Mains Exam 2024: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి రెస్పాన్స్ షీట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రాత్రి జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. Read More

  5. Kayal Anandhi Mangai Trailer: తెలుగమ్మాయి ఆనంది బోల్డ్ మూవీ ‘మాంగై’ ట్రైలర్ వచ్చేసింది - థ్రిల్ పక్కా!

    Kayal Anandhi: తెలుగమ్మాయి కయాల్ ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న తమిళ చిత్రం ‘మాంగై’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read More

  6. Sandeep Reddy Vanga: ‘మీర్జాపూర్’ తీసేప్పుడు నీ కొడుక్కి ఇలాగే చెప్తే బాగుండేది - జావేద్ అక్తర్‌కు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్

    ‘యానిమల్’ మూవీపై తీవ్ర విమర్శలు చేసిన రచయిత జావేద్ అక్తర్‌కు దర్శకుడు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన కొడుకు ‘మీర్జాపూర్’ సిరీస్ ను తీసినప్పుడు ఇలాగే చెప్తే బాగుండేదన్నారు. Read More

  7. Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్‌ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు

    FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More

  8. Davis Cup 2024: పాక్‌ గడ్డపై భారత్‌ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు

    India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More

  9. Cancer Facts For Men : ఆడవారి కంటే మగవారికే ఆ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువట.. లక్షణాలు ఇవే

    Colon Cancer Causes : పెద్దపేగు క్యాన్సర్ ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా వస్తుంది. అసలు ఈ క్యాన్సర్​ లక్షణాలు ఏమిటి? ఎందువల్ల ఇది వస్తుంది? Read More

  10. Paytm: పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ లేదా బోర్డ్‌ రద్దు, మరో వేటుకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ!

    బ్యాంక్ డైరెక్టర్ల బోర్డును సస్పెండ్‌ చేసే ఆప్షన్‌ను కూడా రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? -  ముగిసిన పోలీసుల కస్టడీ !
కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !
Warangal Crime News: డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
Viral News: ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Embed widget