అన్వేషించండి

Kayal Anandhi Mangai Trailer: తెలుగమ్మాయి ఆనంది బోల్డ్ మూవీ ‘మాంగై’ ట్రైలర్ వచ్చేసింది - థ్రిల్ పక్కా!

Kayal Anandhi: తెలుగమ్మాయి కయాల్ ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న తమిళ చిత్రం ‘మాంగై’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

Kayal Anandhi Mangai Trailer Out: కయాల్ ఆనంది.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాలలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మాయి తమిళ, తెలుగు చిత్రం ‘మాంగై’లో నటిస్తోంది. గుబెంతిరన్ కామచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుష్యంత్ జయప్రకాష్, రామ్, ఆదిత్య కతిర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారం కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. అమ్మాయి అందాలను సెల్ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

సస్పెన్స్, థ్రిల్లర్ గా ఆకట్టుకున్న ‘మాంగై’ ట్రైలర్

ఇక ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లర్ గా కొనసాగింది. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణమైన యువతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజా ట్రైలర్‌లో కూడా అదే విషయాన్ని వెల్లడించింది. కారులో ఆనంది, దుష్యంత్ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఆనంది బయటపడిందా? ప్రాణాలు కోల్పోయిందా? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు మేకర్స్. అయితే, ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆనంది ఒకే డ్రెస్సులో కనిపించడం విశేషం. ఇక ఈ సినిమాను కేరళలోని మున్నార్, పూపరాతో పాటు తమిళనాడులోని తేని, కంబం, కుడలూర్, లోయర్ క్యాంప్, చెన్నైలో షూట్ చేశారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

తొలుత ఈ సినిమాలో నటించకూడదని భావించిన ‘మాంగై’

కొద్ది రోజుల క్రితం ‘మాంగై’ సినిమా ఫస్ట్ లుక్  పోస్టర్ ను తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, చిత్ర నిర్మాతలు వెట్రిమారన్, అమీర్ కలిసి విడుదల చేశారు. JSM పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. వాస్తవానికి ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు, బూతు డైలాగులు ఉన్నాయట. ఈ నేపథ్యంలో సినిమా చేయకూడదని ఆనంది భావించిందట. అయితే, ఆమె భర్త తనను ఈ సినిమాలో నటించేలా ప్రోత్సహించారని చెప్పుకొచ్చింది. బోల్డ్ సన్నివేశాలు ఉన్నా ఫర్వాలేదు, మంచి కథ ఉంది కాట్టి వదులుకోవద్దని చెప్పారట. ఆనంది భర్త సోక్రటీస్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన దర్శకత్వంలో పలు సినిమాలు తెరకెక్కాయి. ఆనందిని సోక్రటీస్‌కు 2021లో పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న బోల్డ్ సినిమా ఇదే కావడం విశేషం. ఆనంది చివరిసారిగా నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’లో అతిథి పాత్రలో కనిపించింది. అటు మలయాళీలో ఇండస్ట్రీలోనూ ఆనంది అడుగు పెట్టింది.

Read Also: ‘యానిమల్‘లో అండర్‌వేర్ యాక్షన్ సీన్ - సందీప్ రెడ్డి భార్య, కొడుకు రియాక్షన్ ఇదే!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget