News
News
X

ABP Desam Top 10, 30 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
  1. Mohan Bhagwat On Food: తప్పుడు ఆహారం తింటే తప్పుడు మార్గంలోనే వెళ్తారు, నాన్‌వెజ్‌పై RSS చీఫ్ వ్యాఖ్యలు

    Mohan Bhagwat On Food: RSS చీఫ్ మోహన్ భగవత్ ఆహారపు అలవాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read More

  2. WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!

    వాట్సాన్ తన యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా ఐదు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  3. News Reels

  4. Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

    ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఇతర గాడ్జెట్స్ కు ప్రతి రోజు తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే, వీటికి ఛార్జింగ్ చేయడం మూలంగా రోజులకు ఎంత ఖర్చు అవుతుందంటే.. Read More

  5. RGUKT Counselling: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!

    ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 12 నుంచి 16 వరకు క్యాంపస్‌ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More

  6. Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

    Ponniyin Selvan Movie Review : కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా అదే పేరుతో దర్శకుడు మణిరత్నం రూపొందించిన సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. Read More

  7. HariHara Veeramallu: 'నవరాత్రులలో నవ ఉత్తేజం' - పవన్ లుక్ అదిరిపోయింది!

    'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ట్వీట్ చూస్తుంటే అర్ధమవుతుంది.   Read More

  8. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

    Zero Gravity foot ball match: సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

  9. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  10. ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్య తప్పవు!

    కొన్ని సమ్మేళనాలు కలిగిన పండ్లు తీసుకోవడం వల్ల అవి ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంది. అవేంటో చూసేయండి మరి. Read More

  11. RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!

    RBI Repo Rate Hike: ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను పెంచింది. రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. Read More

Published at : 30 Sep 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

Stocks to watch 01 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొత్త అగ్రిమెంట్లలో TCS, Wipro

Stocks to watch 01 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొత్త అగ్రిమెంట్లలో TCS, Wipro

Most Expensive Vegetable: కిలో లక్ష రూపాయలు - ఈ పంట పండిస్తే ఫోర్బ్స్‌ జాబితాలో పేరు ఉంటుందేమో!

Most Expensive Vegetable: కిలో లక్ష రూపాయలు - ఈ పంట పండిస్తే ఫోర్బ్స్‌ జాబితాలో పేరు ఉంటుందేమో!

Weather Latest Update: ఏపీలో ఎక్కువగా దుమ్ము గాలులు, ఎప్పుడు అదుపులోకి వస్తాయంటే - పెరుగుతున్న చలి

Weather Latest Update: ఏపీలో ఎక్కువగా దుమ్ము గాలులు, ఎప్పుడు అదుపులోకి వస్తాయంటే - పెరుగుతున్న చలి

Gujarat Election 2022: గుజరాత్‌ తొలి దశలో 89 స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది

Gujarat Election 2022: గుజరాత్‌ తొలి దశలో 89 స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?