అన్వేషించండి

ABP Desam Top 10, 3 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Top Headlines Today: జగన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ; ఈటల-కేటీఆర్ ముచ్చట్లు - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Fake Android App: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? - అయితే బీ కేర్‌ఫుల్! - మీ వాట్సాప్ డేటా బయటకు పోతున్నట్లే!

    మీ ఫోన్‌లో ‘సేఫ్‌ఛాట్’ అనే యాప్ ఉందా? అయితే మీ డేటా చోరీకి గురవుతున్నట్లే! Read More

  3. Bluetooth Earphones: హై-క్వాలిటీ ఆడియో, రూ.1500 లోపు ధర - 10 బెస్ట్ బ్లూటూత్ ఇయర్‌ ఫోన్స్ ఇవే!

    స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది బ్లూటూత్ ఇయర్‌ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. 1,500 ల్లోపు ధరలో లభించే 10 బెస్ట్ బ్లూ టూత్ ఇయర్‌ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.. Read More

  4. Engineering Fee: ఏపీలో ఇంజినీరింగ్‌ కనీస ఫీజు రూ.43 వేలుగా నిర్ణయం, హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు

    ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. Read More

  5. Racha Ravi: రచ్చ రవి బర్త్‌ డేలో మెరిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు - వీడియో వైరల్!

    ఇటీలవ కమెడియన్ రచ్చ రవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. Read More

  6. Tollywood actors: ఆక్వా మెరైన్ పార్క్ వద్దే వద్దు - కోర్టుకెక్కిన సినీ తారలు, ప్ర‌భుత్వానికి నోటీసులు

    రంగారెడ్డి జిల్లా కోత్వాల్ గూడలో ఏర్పాటు కానున్న ఆక్వా మెరైన్ పార్క్ కు వ్యతిరేకంగా సినీ నటులు ఆందోళన బాట పట్టారు. పర్యావరణానికి ముప్పుగా మారబోతున్న ఈ పార్క్ ను నిషేధించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. Read More

  7. Australian Open 2023: క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్ - ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత షట్లర్ల దూకుడు

    భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మరో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరాడు. Read More

  8. Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు ఎంపిక - ముగ్గురు సీనియర్లతో ఆడనున్న టీమిండియా

    ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో చైనా లోని హాంగ్జో వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలలో పాల్గొనబోయే యువ భారత జట్టుకు టీమిండియా సారథి సునీల్ ఛెత్రి సారథ్యం వహించనున్నాడు. Read More

  9. Cotard Syndrome: ఈ వ్యాధి ఉంటే చాలా కష్టం, బతికున్నా చనిపోయామని అనుకుంటారు

    కోటార్డ్ సిండ్రోమ్ అనేది చాలా విచిత్రమైన వ్యాధి. Read More

  10. Ambuja Cements Deal: మరో మెగా డీల్‌ కుదుర్చుకున్న అదానీ, అంబుజా సిమెంట్స్‌ చేతికి సంఘి సిమెంట్‌

    అంబుజా సిమెంట్స్ ఇంటర్నల్‌ ఫండ్‌ రైజింగ్‌ ద్వారా డబ్బులు సమకూరుస్తుంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget