ABP Desam Top 10, 29 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
CM Jagan: 'పవన్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడు' - జనసేనానిపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు
Andhra News: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై మరోసారి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడంటూ ఎద్దేవా చేశారు. Read More
iPhone 14 Offer: ఐఫోన్ 14, 15పై భారీ డిస్కౌంట్ - కొనాలనుకుంటే కరెక్ట్ టైమ్!
iPhone 14 Price Cut: యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 15లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
Whatsapp: వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్ - నంబర్ ఇవ్వకుండానే ఛాటింగ్!
Whatsapp Username Feature: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌ను వెబ్ బీటా యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
TS Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. Read More
Devil Movie Review - డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
Devil Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డెవిల్'. అభిషేక్ నామా దర్శక, నిర్మాణంలో రూపొందింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Bubblegum Review - బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా
Bubblegum Movie Review In Telugu: నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా 'బబుల్ గమ్'. ఈ రోజు థియేటర్లలో విడుదలైన సినిమా ఎలా ఉందో చూడండి. Read More
Indian Olympic Association : రెజ్లింగ్ సమాఖ్య నిర్వహణకు అడ్‌హక్ కమిటీ, ఐఓఏ ప్రకటన
WFI : రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన భారత ఒలింపిక్ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. Read More
Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -ఖేల్ రత్న,అర్జున అవార్టులు వెనక్కి
Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాను కూడా ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Read More
Bear Sleep : ఎలుగు బంటి నిద్ర గురించి మీకు తెలుసా? ఎక్కువ కాలం జీవించాలంటే అలా చేయాలట!
Bear Sleep: నిద్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. అయితే ఎలుగుబంటిలా నిద్రపోతే ఆయుష్షు మరింత పెరుగుతుంందట. Read More
Petrol-Diesel Rates Cut: పెట్రోల్, డీజిల్ రేట్లకు అడ్డకోత - లీటర్‌కు రూ.10 తగ్గింపు!
ఓ వర్గం చెప్పిన ప్రకారం, రెండు ఫ్యూయల్స్ మీద గరిష్టంగా రూ. 4 -6 రేంజ్‌లో కటింగ్స్ పడే అవకాశం ఉంది. మరో వర్గం చెబుతున్న ప్రకారం లీటర్‌కు రూ. 10 వరకు తగ్గొచ్చు. Read More