అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ABP Desam Top 10, 28 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు

    National News : అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నందున ఆయనను సీఎంగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఇందులో న్యాయపరమైన జోక్యానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. Read More

  2. Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!

    Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. Read More

  3. Realme 12X 5G Price: రూ.12 వేలలోనే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, భారీ డిస్‌ప్లే కూడా!

    Realme 12X 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ ధరను ప్రకటించింది. రూ.12 వేలలోపు ధరతోనే ఈ ఫోన్ లాంచ్ అయింది. Read More

  4. UGC-PhD Admissions: 'నెట్‌' స్కోర్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు, యూజీసీ ఛైర్మన్ వెల్లడి

    దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల స్థానంలో నెట్ స్కోరును తీసుకోవాలని పేర్కొంది. Read More

  5. AaduJeevitham Movie Review - ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?

    The Goat Life Movie Review: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. Read More

  6. Siddhu Jonnalagadda: అనుపమా హర్ట్ అయ్యింది, పనీ పాటా లేనోళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు - సిద్దు జొన్నలగడ్డ ఆగ్రహం

    పనీపాటా లేని కొంత మంది సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని సిద్ధు జొన్నలగడ్డ మండిపడ్డారు. అనుమపపై ట్రోల్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Read More

  7. Best IPL Prepaid Plans: ఐపీఎల్ చూడటానికి జియో, ఎయిర్‌టెల్, వీఐ ఇస్తున్న స్పెషల్ ప్లాన్స్ - బెస్ట్ ఏదంటే?

    IPL Prepaid Plans: ఐపీఎల్ 2024 కోసం టెలికాం కంపెనీలు ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకువచ్చాయి. Read More

  8. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  9. Wearing Makeup During Exercise : జిమ్​కి వెళ్లేప్పుడు మేకప్ వేసుకుంటున్నారా? అయితే మీ అందానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం

    Skin Health : కొందరు జిమ్​కి వెళ్లేప్పుడు కూడా మేకప్ వేసుకుని వెళ్తారు. హెవీగా కాకపోయినా.. మినిమల్ మేకప్ వేసుకుంటారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ అంశంపై అధ్యయనం చేశారు. Read More

  10. Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి

    ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజును ఏజెన్సీ బ్యాంక్‌లు పనిదినంగా పాటించాలని, ఆదివారం అయినప్పటికీ అన్ని శాఖలను తెరవాలని ఆదేశించింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Ramcharan Hindu: పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Ramcharan Hindu: పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
Tirupati Laddu Sit: నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Weather Update Today:బంగాళాఖాతంలో వాయుంగుండం- ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన - తెలంగాణలో చలి పంజా
బంగాళాఖాతంలో వాయుంగుండం- ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన - తెలంగాణలో చలి పంజా
Embed widget