ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు