ABP Desam Top 10, 27 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top Headlines Today: ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ; ఏ క్షణమైనా కాంగ్రెస్ రెండో జాబితా - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Audio Video Calls on X: ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్ - ఫీచర్‌ను తీసుకొచ్చిన ఎలాన్ మస్క్!
ఎక్స్/ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను తీసుకువచ్చినట్లు ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. Read More
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!
వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More
KNRUHS: బీఎస్సీ అలైడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు ఇలా
తెలంగాణలోని బీఎస్సీ అలైయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీచేయనున్నారు. Read More
KH 234: కమల్-మణిరత్నం మూవీలో హీరోయిన్ పారితోషికం ఫిక్స్, ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతోంది. ‘KH 234’ అనే పేరుతో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. ఈ మూవీలో నటించే హీరోయిన్ కు పెద్ద మొత్తంలో పారితోషికం ఫిక్స్ చేశారట. Read More
సూర్య కొత్త సినిమా ప్రకటన, ‘స్కంద’ ఓటీటీ రిలీజ్ వాయిదా - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
అట్టహాసంగా 37వ జాతీయ క్రీడలు ప్రారంభం, ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ
37th National Games: కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణసంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి. Read More
Winter Care : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?
వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని ఆహారాలు తీసుకుంటే అవి మీ దరిచేరవు అంటున్నారు నిపుణులు. Read More
Adani: అదానీ గ్రూప్ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్, NFRA బరిలోకి దిగడంతో మారిన స్టోరీ
2014 నుంచి ఉన్న ఫైళ్లు, వివిధ వర్గాలతో జరిపిన సంప్రదింపుల వివరాలను NFRA సేకరింస్తోందని మార్కెట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. Read More