By: ABP Desam | Updated at : 27 Jan 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 27 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gorakhpur News: కోడలికి వితంతు వివాహం చేసిన మామ- కథలో ట్విస్ట్ మామూలుగా లేదు- !
Gorakhpur News: అతడి 70 ఏళ్లు. నలుగురు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే ఆయన భార్య, మూడో కొడుకు చనిపోయారు. దీంతో 28 ఏళ్లు వితంతు కోడలిని అతడు పెళ్లి చేసుకున్నాడు. Read More
Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్
ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ తన పేరు మార్చుకున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ గా పెట్టుకున్నారు. తిరిగి మార్చాలనుకున్నా కుదరట్లేదంటూ ఫన్నీ ఎమోజీ పెట్టారు. Read More
OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!
OnePlus 11R త్వరలో లాంచ్ కానుంది. వచ్చే నెలలో విడుదల వేడుక నిర్వహించనున్నట్లు వన్ ప్లస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హ్యాండ్ సెట్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Read More
KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?
జనవరి 27న ఉ.10 గంటల నుంచి ఫిబ్రవరి 3న సా. 6 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2022 అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
Jamuna Humanity : హీరో, నిర్మాత ఫ్యామిలీకి బంగ్లా బహుమతి - అదీ జమున వ్యక్తిత్వం
జమున ఎంత ఎత్తుకు ఎదిగినా... తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అనే విషయాన్ని మరువలేదు. తనను కథానాయిక చేసిన నిర్మాత కుటుంబానికి ఆమె అండగా ఉన్నారు. Read More
Srinivasa Murthy Death: మూగబోయిన ‘సింగం’ గొంతు - ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మృతి
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Read More
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా జోడీ ఓటమి- కంటతడి పెట్టుకున్న టెన్నీస్ బ్యూటీ
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ ఓటమి పాలయ్యారు. స్టెఫాని, మాతోస్ జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో 6-7, 2-6 తేడాతో ఓడిపోయిందీ జోడీ. Read More
Sania Mirza: ఇండియాను టెన్నీస్ వైపు ట్యూన్ చేసిన టార్చ్‌బేరర్ సానియా!
సింగిల్స్ లో సానియా ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిలూ గెలుచుకోకపోయి ఉండొచ్చు. నిజమే. కానీ... డబుల్స్ లో మాత్రం ఎన్నో రికార్డులు సాధించింది. Read More
Heart Attacks: కోవిడ్ తర్వాత గుండె జబ్బులతోనే అత్యధిక మరణాలు - అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
వయస్సుతో సంబంధం లేకుండా కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కూడా కనిపించకుండా అకస్మాత్తుగా ప్రాణాలు తీసేస్తుంది గుండె పోటు. Read More
US Economy: ఫెడ్ దూకుడు తగ్గే పవర్‌ఫుల్ సిగ్నల్ వచ్చింది, ఇక మన మార్కెట్ల సేఫ్!
మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితుల్లో ఈ గణాంకాలను సానుకూలంగా చూడాలి. Read More
Breaking News Live Telugu Updates: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC
TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా
Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!
No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి