అన్వేషించండి

Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే

Anasuya At Pushpa 2 Pre Release Event: అనసూయ అందగత్తె. అందులో మరో సందేహం ఏముంది అంటారా? ఆ అందానికి అసూయ పుట్టేలా 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆవిడ చీర కట్టారు. (Image: itsme_anasuya / Instagram)

Anasuya At Pushpa 2 Pre Release Event: అనసూయ అందగత్తె. అందులో మరో సందేహం ఏముంది అంటారా? ఆ అందానికి అసూయ పుట్టేలా 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆవిడ చీర కట్టారు. (Image: itsme_anasuya / Instagram)

అనసూయ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)

1/6
Anasuya Saree Blouse Designs: అస్సలు తగ్గేదే లే... 'పుష్ప 2: ది రూల్'లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. అందం విషయంలో అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాలంటే... ఆ మాట సరిపోతుంది ఏమో!? (Image Courtesy: itsme_anasuya / Instagram)

2/6
'పుష్ప 2: ది రూల్'లో స్టార్ యాంకర్, యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ నటించిన సంగతి తెలిసిందే. అనసూయ చీరలో సూపర్ ఉన్నారని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)

3/6
బ్యాక్ లెస్ బ్లౌజ్, డిఫరెంట్ శారీ డిజైన్... ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
బ్యాక్ లెస్ బ్లౌజ్, డిఫరెంట్ శారీ డిజైన్... ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
4/6
శారీలు కట్టడంలో అనసూయది సపరేట్ స్టైల్. ప్రతిసారి కొత్త కొత్త తరహాలో ఆమె శారీలు కడుతూ ఉంటారు. 'పుష్ప 2' ప్రీ రిలీజ్ వేడుకలో ఆవిడ కొత్త స్టైల్ శారీ కట్టారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
శారీలు కట్టడంలో అనసూయది సపరేట్ స్టైల్. ప్రతిసారి కొత్త కొత్త తరహాలో ఆమె శారీలు కడుతూ ఉంటారు. 'పుష్ప 2' ప్రీ రిలీజ్ వేడుకలో ఆవిడ కొత్త స్టైల్ శారీ కట్టారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
5/6
ఆరు గజాల చీరలో అనసూయ అందాన్ని వర్ణిస్తూ అభిమానులు కవితలు రాస్తున్నారు. 'పుష్ప 2'లో ఆవిడ క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. (Image Courtesy: itsme_anasuya / Instagram)
ఆరు గజాల చీరలో అనసూయ అందాన్ని వర్ణిస్తూ అభిమానులు కవితలు రాస్తున్నారు. 'పుష్ప 2'లో ఆవిడ క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. (Image Courtesy: itsme_anasuya / Instagram)
6/6
అనసూయ ఫోటోలతో పాటు మిగతా హీరోయిన్ల ఫోటో గ్యారీలకు, పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ ఫోటోలతో పాటు మిగతా హీరోయిన్ల ఫోటో గ్యారీలకు, పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget