ABP Desam Top 10, 27 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
PM Modi Suicide Joke: సూసైడ్‌లపై ప్రధాని మోదీ జోక్, మండి పడుతున్న కాంగ్రెస్
PM Modi Suicide Joke: ప్రధాని నరేంద్ర మోదీ సూసైడ్ నోట్‌పై జోక్ చెప్పడంపై కాంగ్రెస్ మండి పడుతోంది. Read More
Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More
6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!
6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More
టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
Samajavaragamana Teaser: ప్రేమించిన అమ్మాయిలతో రాఖీ కట్టించుకోవడం ఏంట్రా బాబూ, ఫన్నీ ఫన్నీగా 'సామజవరగమన' టీజర్
శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'సామజవరగమన' సినిమా మే 18వ విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఫుల్ కామెడీతో ఆకట్టుకుంటోంది. Read More
Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తికి సాయం అందలేదా? - షాకింగ్ విషయాలు చెప్పిన అబ్దుల్
రోడ్డు ప్రమాదంలో చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్, తాజాగా సంచలన విషయాలు చెప్పారు. తనకు మెగా హీరో నుంచి సాయం అందినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేస్తున్నారా? జాగ్రత్త డిప్రెషన్ లోకి వెళ్ళే ప్రమాదం ఉంది
పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్.. అన్నీ జంక్ ఫుడ్ జాబితాలోకి వచ్చేవి. నోరూరించే వీటిని చూస్తుంటే తినకుండా ఆగలేరు. ఎంత వేగంగా తింటారో అంతే వేగంగా ఆరోగ్యానికి ఇవి హాని కలిగిస్తాయి. Read More
PMJDY: జన్ ధన్ యోజన చీకటి నిజం - క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో కొండంత నిర్లక్ష్యం
క్షేత్ర స్థాయిలో 'పీఎం జన్ ధన్ యోజన' వాస్తవ పరిస్థితి ఏంటి అన్నది సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది. Read More