By: ABP Desam | Updated at : 26 May 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 26 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
New Parliament Row: పార్లమెంట్‌ని ప్రధాని ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్, తిరస్కరించిన సుప్రీంకోర్టు
New Parliament Row: కొత్త పార్లమెంట్‌ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిని పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. Read More
Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!
భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More
Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!
వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More
TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!
పాలిసెట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లికి చెందిన చీర్ల ఆకాశ్ (116 మార్కులు) మొదటి ర్యాంకులో నిలిచాడు. Read More
ఓటీటీలోకి వచ్చేసిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ - కానీ!
టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం తీసిన 'పొన్నియన్ సెల్వన్2' ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియా ద్వారా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ప్రస్తుతానికి రూ.399 చెల్లించి రెంటెడ్ పద్దతిలో మాత్రమే చూడొచ్చు Read More
Brahmamudi May 26th: ఇంటి కోడలికి కొడుకుతో చీర పెట్టించిన అపర్ణ- రాహుల్ నిశ్చితార్థం వేళ కావ్య కిడ్నాప్ అవుతుందా?
అటు రాహుల్ కి, ఇటు స్వప్నకి వేర్వేరుగా పెళ్ళిళ్ళు ఫిక్స్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన
Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Fertility: షాకింగ్ స్టడీ - మైక్రోప్లాస్టిక్ వల్ల పిల్లలు పుట్టడం కష్టమేనట!
ఒత్తిడి, జీవనశైలిలో మార్పులే కాదు ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యం వల్ల కూడా సంతానోత్పత్తికి గండం ఏర్పడబోతోంది. దీనికి సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి బయటకి వచ్చింది. Read More
Gold-Silver Price Today 26 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు, వెల్లడించిన రైల్వే మంత్రి
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Odisha Train Accident: కవచ్ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు