ABP Desam Top 10, 26 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Monsoon News: 62 ఏళ్ల తర్వాత మరోసారి అద్భుతం జరిగింది- వాణిజ్య రాజధాని, దేశ రాజధానిలో ఒకేసారి రుతురాగం!
Monsoon News: 62 ఏళ్ల తర్వాత తొలిసారిగా ముంబయి, ఢిల్లీలను నైరుతి రుతుపవనాలు ఒకేసారి తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. Read More
Whatsapp Tips: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!
వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ ఫీచర్ ఎనేబుల్ చేయడం ఎలా? Read More
Apple Back to University 2023: స్టూడెంట్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ - బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ - ఏకంగా రూ.20 వేల వరకు!
యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం యాపిల్ ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ సేల్‌ను ప్రారంభించనుంది. Read More
నేటి నుంచి అన్ని పాఠశాలల్లో రెండు పూటలా బడులు, ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ!
ఏపీలో జూన్ 26 నుంచి రెండు పూటలా ని పాఠశాలలు పనిచేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. Read More
Bhaag Saale Trailer: కేసీఆర్‌కు తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, నువ్వు నాకు అంత ఇష్టం - ఫన్నీగా ఫన్నీగా ‘భాగ్ సాలే’ ట్రైలర్!
శ్రీసింహ హీరోగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'భాగ్ సాలే'. ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. Read More
Singer Mangli: సింగర్ మంగ్లీకి గాయాలు - అసలు విషయం ఇదీ!
ఫోక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుని, రీసెంట్ డేస్ లో పలు సినిమాల్లో తన గాత్రం వినిపించిన సింగర్ మంగ్లీకి గాయాలయ్యాయంటూ వస్తోన్న వార్తలపై ఆమె స్పందించారు. ఆ వార్తలు అబద్దమని, వాటిని నమ్మొద్దని చెప్పారు Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
United Nations: ప్రతి ఏడు సెకన్లకు ఒక శిశువు లేదా ఒక తల్లి మరణం, కలవరపెడుతున్న ఐక్యరాజ్యసమితి నివేదిక
ప్రపంచంలో ప్రతి ఏడు సెకన్లకు ఒక ప్రసూతి మరణం సంభవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. Read More
Multibagger Stocks: ఇబ్బడిముబ్బడిగా పెరిగిన డబ్బు, అదృష్టవంతులంటే వీళ్లే!
2023 మొదటి అర్ధభాగంలో ఇప్పటి వరకు, బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ 3.5% రాబడిని ఇచ్చింది, Read More