By: ABP Desam | Updated at : 26 Jan 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 26 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Padma Awards 2023 Winners List: చినజీయర్‌కు పద్మభూషణ్, కీరవాణికి పద్మశ్రీ - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అవార్డులంటే !
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ పలు రంగాల్లో సేవ చేసిన, రాణించిన మొత్తం 106 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించింది. Read More
BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ
ఆండ్రాయిస్, ఐవోఎస్ కు పోటీగా భారత్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించింది. ‘BharOS’ పేరుతో ఐఐటీ మద్రాస్ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. Read More
Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More
BRAOU Tution Fee: సార్వత్రిక డిగ్రీ, పీజీ ఫీజు చెల్లింపునకు మరో అవకాశం, చివరితేది ఎప్పుడంటే?
డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా చెల్లించాలి తెలిపారు. Read More
Hunt Review - 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?
Sudheer Babu Hunt Movie Review In Telugu : సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హంట్' నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. Read More
Ravanasura Movie Glimpse: ఫ్యాన్స్‌కు రవితేజ బర్త్ డే గిఫ్ట్ - ‘రావణాసుర’ ఫస్ట్ గ్లింప్స్ చూశారా?
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు వరుస హిట్ లుగా నిలుస్తున్నాయి. ఆయన తాజాగా నటిస్తోన్న ‘రావణాసుర’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదలైంది. Read More
Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ - మిక్స్ డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరిన సానియా- బోపన్నల జోడీ
Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. Read More
Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More
Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా కనిపిస్తున్నాయా? ఈ కెచప్‌తో తోమారంటే అద్దాల్లా మెరిసిపోతాయ్!
ఇంట్లో వెండి, రాగి, ఇత్తడి పాత్రలకు కొత్త రూపం ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇలా శుభ్రం చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. Read More
Adani On Hindenburg: ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం - అదానీకి కోపమొచ్చింది!
Adani On Hindenburg: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై అదానీ గ్రూప్ చట్టపరంగా చర్యలు తీసుకోనుంది. తమ కంపెనీ అకౌంటింగ్ ప్రమాణాల్లో లోపాలపై ఇచ్చిన నివేదిక అవాస్తవమంది. Read More
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?
Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి