అన్వేషించండి

Perni Nani Wife: బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు

Andhra Pradesh News | గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

Perni Nanis wife Perni Jayasudha in Ration Rice Missing Case | మచిలీపట్నం: పేర్ని ఫ్యామిలీకి చెందిన గోదాముల్లో రేషన్‌ బియ్యం మాయం కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. విచారణలో భాగంగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ పేట పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని పేర్ని జయసుధను కోర్టు ఆదేశించింది. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్తే ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో డోర్‌కు నోటీసులు అంటించారు.

బందరు తాలుకా పోలీస్ స్టేషన్ లో విచారణకు పేర్ని జయసుధ హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ A1 గా ఉన్నారని తెలిసిందే. తన లాయర్లతో కలిసి ఆమె విచారణ కోసం పీఎస్ కు వచ్చారు. బందరు తాలుకా పోలీసులు గోదాములో బియ్యం మాయంపై ఆమెను విచారిస్తున్నారు.

పేర్ని ఫ్యామిలీకి వరుస నోటీసులు, విచారణకు మాత్రం డుమ్మా

ఇటీవల పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలోనూ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులకు నోటీసులు అతికించారు పోలీసులు. ఆపై కేసు దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి 12 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం కొన్ని గంటల్లోనే పేర్ని నాని పేరును ఈ కేసులో చేర్చారు. బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. ఎన్ని నోటీసులు వచ్చినా పేర్ని నానిగానీ ఆయన కుటుంబసభ్యులు గానీ విచారణకు మాత్రం హాజరు కావడం లేదు. పోలీసుల నోటీసులు బేఖాతరు చేస్తూ విచారణకు డుమ్మా కొడుతున్నారు. దాంతో కేసు విచారణ ముందుకు సాగడం లేదు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Embed widget