అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారం రిచెస్ట్ చీఫ్ మినిస్టర్స్ వీరే 1. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ.931 కోట్లు, అప్పులు రూ.10 కోట్లు 2. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఆస్తులు రూ.332 కోట్లు, అప్పులు రూ.180 కోట్లు 3. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆస్తుల విలువ రూ.51 కోట్లు, అప్పులు రూ.23 కోట్లు 4. నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో ఆస్తులు రూ. 46 కోట్లు, అప్పులు రూ.8 లక్షలు 5. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆస్తుల విలువ రూ. 42 కోట్లు , అప్పులు రూ. 8 కోట్లు 6. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి ఆస్తులు రూ. 38 కోట్లు , అప్పులు రూ.1.15 కోట్లు ఉన్నాయి. 7. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 30 కోట్లు కాగా, అప్పులు రూ.1.30 కోట్లు 8. ఝార్కండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆస్తులు రూ.25.33 కోట్లు, అప్పులు రూ.3.92 కోట్లు 9. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆస్తులు రూ.17.27 కోట్లు, అప్పులు రూ. 3.51 కోట్లు ఉన్నాయి 10. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా రూ.14 కోట్లు, కాగా, అప్పులు రూ. 24.13 కోట్లు