ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు.

Image Source: ANI Twitter

గాంధీ (నెహ్రూ) కుటుంబం వచ్చిన ప్రస్తుత తరంలో చివరగా ఎంపీ అయ్యారు ప్రియాంక గాంధీ

వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ అఖండ మెజార్టీతో గెలుపొందడం విశేషం.

Image Source: ANI Twitter

సార్వత్రిక ఎన్నికల్లో సోదరుడు రాహుల్‌ గాంధీకి వచ్చిన 3.64లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక గాంధీ (4,10,931) దాటేశారు.

Image Source: ANI Twitter

వయనాడు ఎంపీగా నెగ్గిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వీటు తినిపించారు

Image Source: ANI Twitter

రాయ్ బరేలీతో పాటు వయనాడు నుంచి ఎంపీగా నెగ్గిన రాహుల్ గాంధీ వయనాడు స్థానానికి రాజీనామా చేశారు

ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎన్నికను ఆమె సవాల్‌గా స్వీకరించారు

తన మాటతీరుతో, ధృడమైన సంకల్పం కల మహిళగా పేరున్న ప్రియాంక గాంధీ తొలిసారిగా పోటీచేసినా రికార్డు మెజార్టీతో నెగ్గారు