2016లో సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌



2016లో అఫ్గానిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారం స్టేట్‌ ఆఫ్‌ ది ఘాజీ అమీర్‌ అమానుల్లా ఖాన్‌



2018లో గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా పురస్కారం అందజేసింది.



2019లో యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ జయేద్‌ అందుకున్నారు.



2019లో బహ్రెయిన్‌ పురస్కారం కింగ్‌ హమద్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రనేసాన్స్‌ పురస్కారం వచ్చింది.



2019లో ఆర్డర్‌ ఆఫ్‌ ది డిస్టింగ్విష్డ్‌ రూల్‌ ఆఫ్‌ నిషాన్‌ ఇజుద్దీన్‌ అనే మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం



2019లో రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ఇచ్చారు.



2020లో అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు లీజియన్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు



2021లో ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రక్‌ గ్యాల్పోను భూటాన్‌ ఇచ్చింది.



2023 మేలో కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ లొగోహుతో పపువా న్యూ గినియా సత్కారం



2023లోనే కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజి పురస్కారం



2023లో రిపబ్లిక్ ఆఫ్ పలావ్ ఇచ్చే ఎబకల్ అవార్డు



2024లో ఈజిప్టు అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ద నైల్‌



2023లోఫ్రాన్స్‌ అత్యుతన్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్ లభించింది.



2023లో గ్రీస్‌ దేశం గ్రాండ్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద హానర్



2024లో పీఎం మోదీకి డొమినికా అత్యున్నత అవార్డు వరించింది.
కొవిడ్‌ టైంలో అందించిన సాయానికి గుర్తుగా డొమినికా అవార్డ్‌ ఆఫ్‌ హానర్‌తో సన్మానం