మోటివేషన్ స్పీచ్‌లకు స్పిరిచ్యువల్ టచ్ ఇచ్చి ఫేమస్ అయిన జయ కిశోరి సోషల్ మీడియాలో సరికొత్త విప్లవం సృష్టించిన జయ కిశోరి ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు అందుకున్న జయ కిశోరి సింపుల్‌గా ఉండాలంటూ చెప్పే జయ కిశోరి వాడే వస్తువులపై తరచూ వివాదాలు ఈ మధ్య కాలంలో 2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో చిక్కిన జయ కిశోరి జయ కిశోరి 1995 జులై రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో పుట్టారు. జయ కిశోరి భక్తి పాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకొన్నారు. దాదాపు 20కిపైగా స్పిరిచ్యువల్ ఆల్బమ్స్ రూపొందించారు. ఒకసారి స్పీచ్ చెప్పడానికి దాదాపు 10 లక్షలు తీసుకుంటారని టాక్ ఉంది. జయ కిశోరి వద్ద నాలుగు కోట్ల ఖరీదైన Mercedes-Benz G63 AMG కారు, 50 లక్షల ఖరీదైన ఫార్చ్యూన్ కారు ఉన్నాయి.