యోగాతో రోజుని ప్రారంభిస్తారు ప్రధాని.
అల్పాహారంగా పండ్లు, కూరగాయలు
రోజు ప్రారంభ సమయంలో ప్రకృతిలో నడవటాన్ని ఇష్టపడతారు.
గుజరాతీ వాఘరేలీ ఖిచ్డీ ని మోదీ ఇష్టంగా తింటారు
మోదీకి ఇష్టమైన వంట మోరింగా పరాటా అంటే మునగాకు పరాటా
దుర్గా నవరాత్రుల తొమ్మిది రోజులు ఉపవాసాలు
దేశం, ప్రదేశం మారినా నియమాలు ఉల్లంఘించకపోవటం ఆయన నైజం