ABP Desam Top 10, 25 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Rahul Gandhi: మోదీ కళ్లలో భయం కనిపించింది, జీవితాంతం జైల్లో పెట్టినా పోరాటం ఆపను - రాహుల్ గాంధీ
Rahul Gandhi: అదానీ వ్యవహారంపై ప్రశ్నించినందుకే తనపై అనర్హతా వేటు వేశారని రాహుల్ ఆరోపించారు. Read More
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!
ఐపీఎల్ సందర్భంగా జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. Read More
TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!
తెలంగాణలో ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలును టీఎస్ ఓపెన్ స్కూల్ సొసైటీ మార్చి 24న విడుదల చేసింది. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. Read More
Ishq Special Shows : రీ రిలీజ్ కు రెడీ అయిన నితిన్ హిట్ మూవీ, విడుదల ఎప్పుడో తెలుసా?
కెరీర్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, తట్టుకుని నిలబడ్డ హీరో నితిన్. ఈ నెల 30న ఆయన బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన హిట్ మూవీ ‘ఇష్క్’ను రీరిలీజ్ చేయనున్నారు. Read More
Ravi Teja- Nani Interview: ఏమిరా వారీ, 9 నెలలు లంచ్ చేయలేదా? ఆకట్టుకుంటున్న రవితేజ, నాని స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో
ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకునేందుకు బాగా కష్టపడ్డారు రవితేజ, నాని. ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యక్షం అయ్యారు. Read More
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
యూపీ వారియర్జ్‌తో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 72 పరుగులతో ఘనవిజయం సాధించింది. Read More
MIW Vs UPW: ఫైనల్‌కు చేరాలంటే యూపీ కొండను కొట్టాల్సిందే - భారీ లక్ష్యాన్ని ఉంచిన ముంబై!
యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. Read More
మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే
మనదేశంలో పురాతనమైన భారతీయ గ్రామం. ఇది ఎంతో ప్రత్యేకమైనది. Read More
Aadhar: ఆధార్‌లో మార్పులు చేయాలా?, ఫ్రీ ఫ్రీ ఫ్రీ - జూన్ 14 వరకు అవకాశం
ఆధార్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి వివరాలను నవీకరించడానికి గతంలోలాగే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. Read More