ABP Desam Top 10, 25 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top 5 Headlines Today: ఎమ్మెల్యే అనిల్‌కి ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్నింగ్! మహారాష్ట్రలో 2 రోజుల పర్యటనకు కేసీఆర్!
Top 5 Telugu Headlines Today 25 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More
Apple Back to University 2023: స్టూడెంట్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ - బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ - ఏకంగా రూ.20 వేల వరకు!
యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం యాపిల్ ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ సేల్‌ను ప్రారంభించనుంది. Read More
Whatsapp: ల్యాప్‌టాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు - ఎలానో తెలుసా?
వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందిస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? Read More
TS PECET Result: టీఎస్ పీఈసెట్ - 2023 ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Choo Mantra Kali First Look: భాగమతి దర్శకుడి కొత్త సినిమా - 'ఛూమంతర్ కాళీ'తో పాన్ ఇండియా టార్గెట్ చేసిన హవీష్
అశోక్, హవీష్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం `ఛూమంతర్ కాళీ`. హవీష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కౌబాయ్ గెటప్ లో హవీష్ ఆకట్టుకుంటున్నాడు. Read More
Upasana Konidela: మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు - పాప పుట్టాక ఉపాసన మొదటి పోస్ట్!
తమ పాపకు వెల్‌కమ్ చెప్పిన వారికి థ్యాంక్స్ చెప్తూ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Diabetes: డయాబెటిస్ ఉన్నవారు జోహా రకం బియ్యాన్ని హ్యాపీగా తినవచ్చు
డయాబెటిస్ ఉంటే బియ్యం వాడకాన్ని తగ్గించమని చెబుతారు. Read More
Cryptocurrency Prices: బిట్‌కాయిన్ థండర్ - రూ.25 లక్షల క్రాస్!
Cryptocurrency Prices Today, 25 June 2023: క్రిప్టో మార్కెట్లు ఆదివారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. Read More