అన్వేషించండి

ABP Desam Top 10, 24 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. జైల్లో నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు, తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

    Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచే అరవింద్ కేజ్రీవాల్ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. Read More

  2. OnePlus Ace 3V: వన్‌ప్లస్ ఏస్ 3వీ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    OnePlus New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ఏస్ 3వీ. Read More

  3. AI Breakthrough: మనుషుల్లా మాట్లాడుకునే ఏఐ వచ్చేసింది- రోబో సినిమా రియల్‌ లైప్‌లో చూసినట్టే!

    Nature AI: మనుషుల్లా కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండి.. నాలెడ్జ్ షేర్‌ చేసుకునే ఏఐ మోడల్స్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. Read More

  4. TSWRES: బీబీనగర్ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు - పూర్తి వివరాలు ఇవే!

    యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. Read More

  5. Love Me Release Date: ‘లవ్ మీ’ నుంచి క్రేజీ అప్ డేట్ - దెయ్యంతో ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?

    దిల్ రాజు సోదరిడి కుమారుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మీ‘. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. Read More

  6. Actress Meena: డబ్బు కోసం మరీ ఇంత దిగజారుతారా? రెండో పెళ్లిపై మీనా సంచలన వ్యాఖ్యలు

    రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై సీనియర్ నటి మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాతో పాటు మీడియా రోజు రోజుకు మరింత దిగజారిపోతుందని మండిపడ్డారు. Read More

  7. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  8. Indian FootBall Team: ఇదేం ఆటతీరు - ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌పై హీరో నిఖిల్‌ అసహనం

    Actor Nikhil: ఇండియన్ ఫుట్ బాల్ టీంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సంచలన ట్వీట్ చేశారు. ఫిఫి వరల్ట్ కప్ క్వాలిఫయర్స్ లో ఇండియన్ టీం కనబర్చిన ఆటపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. Read More

  9. Lunar Eclipse 2024 : రేపే చంద్రగ్రహణం.. దీని ఎఫెక్ట్​ హోలీ మీద ఉంటుందా? గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

    Chandra Grahanam 2024 : ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఏయే దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందో.. ఎంత సమయం ఉంటుందో.. గ్రహణం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. Read More

  10. Petrol Diesel Price Today 24 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.25 డాలర్లు తగ్గి 80.82 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.35 డాలర్లు తగ్గి 85.43 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget