ABP Desam Top 10, 24 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్
Modi US Visit: ప్రధాని మోదీకి బైడెన్ ఓ స్పెషల్ టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చారు. Read More
Whatsapp: ల్యాప్‌టాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు - ఎలానో తెలుసా?
వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందిస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? Read More
AI chatbot: అంత కరువులో ఉన్నవా భయ్యా? భార్యకు తెలియకుండా ‘AI చాట్‌బాట్’తో రొమాన్స్, చివరికి...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇదో అరుదైన ఘటన చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి AI చాట్ బాట్ తో గాఢమైన ప్రేమలో పడ్డాడు. అంతేకాదు, ఏకంగా వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. Read More
AP SSC Supply Results: ఏపీ పదో తరగతి సప్లిమెంరీ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
AP SSC Supply Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫలితాలను రిలీజ్ చేశారు. Read More
Gruhalakshmi June 24th: ఊహించని ట్విస్ట్, విక్రమ్ అరెస్ట్- దివ్యని కట్టడి చేసేందుకు రాజ్యలక్ష్మి మరో ఎత్తుగడ
నందు, లాస్యకి విడాకులు రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Krishna Mukunda Murari June 24th: సంతోషంగా గడుపుతున్న కృష్ణ,మురారీ- బ్లాక్ మెయిల్ ఆటకి దిగిన ముకుంద
మురారీ కృష్ణని ప్రేమిస్తున్నాడని ముకుందకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Protein: సహజ ప్రోటీన్ Vs కృత్రిమ ప్రోటీన్స్, వీటిలో ఏది ఆరోగ్యకరం
జిమ్ లో గంటల తరబడి కష్టపడిన తర్వాత చాలా మంది ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. Read More
US Visit: మ్యాజిక్ చేసిన మోదీ, భారీ పెట్టుబడులు ప్రకటించిన గూగుల్ & అమెజాన్
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించాలన్న గూగుల్ ప్రణాళికను సుందర్ పిచాయ్ ప్రధానితో షేర్ చేసుకున్నారు. Read More