ABP Desam Top 10, 23 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Yuvraj Singh Gets Notice: యువరాజ్ సింగ్‌కు గోవా సర్కార్ నోటీసులు- ఎందుకంటే?
Yuvraj Singh Gets Notice: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా పర్యటక శాఖ నోటీసులు జారీ చేసింది. Read More
ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!
ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More
WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!
వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
Metro Train Technology: మెట్రో ట్రైన్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా!
Metro Train Technology: మెట్రో ట్రైన్..... ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం. మరి త్వరగా, హాయిగా గమ్యస్ధానానికి చేర్చే మెట్రో రైలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా! Read More
Mahesh Trivikram Movie : తమన్‌కు హ్యాండ్ ఇస్తున్న మహేష్ బాబు & త్రివిక్రమ్?
SSMB 28 Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న లేటెస్ట్ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు అని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆయన్ను తప్పించినట్టు ఫిల్మ్ నగర్ టాక్. Read More
Adivi Sesh's HIT 2 Trailer: అంచనాలు పెంచేస్తోన్న ‘హిట్ 2’ ట్రైలర్ - అడివి శేష్‌ను పరిగెత్తించిన కోడి బుర్ర కిల్లర్
'హిట్ 2' ట్రైలర్ చూస్తే భయానకంగా కనిపిస్తుందనే చెప్పాలి. కూల్ కాప్ గా ఉండే పొలీస్ ఆఫీసర్ కృష్ణ దేవ్(అడివి శేష్) ఓ భయంకరమైన కేసు ను ఎలా ఛేదించాడనేదే ఈ సినిమా. Read More
National Amateur Golf League: హైదరాబాద్ టీ గోల్ఫ్ అవార్డుల్లో కపిల్‌దేవ్ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్
National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More
Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?
హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More
Biryani: పచ్చిమిర్చి కోడి పులావ్ - ఇలా చేస్తే అదిరిపోతుంది
పులావ్ మరింత టేస్టీగా రావాలంటే పచ్చిమిర్చి కోడి పులావ్ ఓసారి వండుకుని తినండి. Read More
Elon Musk Net Worth: రోజుకు రూ.రెండున్నర వేల కోట్ల నష్టం, సగం సంపద ఆవిరి, ఇప్పటికీ ఆయనే నంబర్.1
ఏడాది క్రితం ఎలాన్ మస్క్ సంపద 340 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 170 బిలియన్ డాలర్లుగా ఉంది. Read More