అన్వేషించండి

Yuvraj Singh Gets Notice: యువరాజ్ సింగ్‌కు గోవా సర్కార్ నోటీసులు- ఎందుకంటే?

Yuvraj Singh Gets Notice: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా పర్యటక శాఖ నోటీసులు జారీ చేసింది.

Yuvraj Singh Gets Notice: మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప‌ర్యాట‌క శాఖ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చేయకుండానే గోవాలో ఓ విల్లాను యువరాజ్ వాడుకుంటున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో యువీకి నోటీసులు జారీ చేసింది.

నోటీసుల్లో

మోర్జిమ్‌లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు యువీపై ఫిర్యాదు వచ్చింది. అయితే ఈ కేసులో డిసెంబ‌ర్ 8వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ టూరిజం శాఖ.. యువీని ఆదేశించింది. హోమ్‌స్టేగా వాడుతున్న విల్లాకు గోవా ప‌ర్యట‌క శాఖ నుంచి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. కాసా సింగ్ అని ఆ విల్లాకు యువీ పేరు పెట్టుకున్నాడు.

నార్త్ గోవాలో ఉన్న ఆ విల్లాకు న‌వంబ‌ర్ 18వ తేదీన నోటీసులు ఇచ్చారు. ప్రాప‌ర్టీని రిజిస్ట‌ర్ చేసుకోలేదు కాబట్టి, రూ.ల‌క్ష‌ జ‌రిమానా క‌ట్టాల‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక‌వేళ డిసెంబ‌ర్ 8 లోపు యువీ వివ‌ర‌ణ ఇవ్వ‌కుంటే, అప్పుడు జ‌రిమానా విధించ‌డం ఖాయ‌మ‌ని గోవా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ఎయిర్‌బీఎన్బీ లాంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో యువీ త‌న విల్లాను హోమ్‌స్టేగా చూపిస్తున్నాడ‌ని, అలాంట‌ప్పుడు ఆ బిల్డింగ్‌ను ఎందుకు రిజిస్టర్ చేసుకోవ‌డం లేద‌ని గోవా ప‌ర్యట‌క శాఖ ప్ర‌శ్నించింది. 

Also Read: Ashok Gehlot: మోడీ, అమిత్‌షాలకు ఎమ్మెల్యేలు భయపడడం లేదు, బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోంది - అశోక్ గహ్లోట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Pawan Kalyan Padala Maruti Suzuki Victoris: బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Embed widget