ABP Desam Top 10, 22 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Covid-19 Vaccine:బూస్టర్ తీసుకుంటే సరిపోతుందా, నాలుగో డోస్ కూడా అవసరమా - ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
Covid-19 Vaccine: మరోసారి కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నాలుగో డోస్ తీసుకోవాలా వద్దా అన్న చర్చ మొదలైంది. Read More
వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!
2023లో ఈ వాట్సాప్ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More
ఐఫోన్‌లో 5జీని ఎనేబుల్ చేయాలనుకుంటున్నారా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో చేస్తే చాలు!
ఐఫోన్‌లో ఎయిర్‌టెల్, జియో 5జీని ఎనేబుల్ చేయడం ఎలా? Read More
AP Schools: ఏపీలో పాఠశాలల అభివృద్ధికి రూ.867 కోట్లు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి!
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 867 కోట్లు విడుదల చేసినట్లు విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. Read More
Laatti Telugu Movie Review - 'లాఠీ' రివ్యూ : విశాల్ కుమ్మేశాడు, రౌడీలనే కాదు ప్రేక్షకులను కూడా!
Vishal's Laththi (Laatti) Movie Review : విశాల్ కథానాయకుడిగా నటించిన సినిమా 'లాఠీ'. ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? Read More
Comedian Ali Emotional: అందుకే నా కూతురికి ఆమె పేరు పెట్టుకున్నాను : నటుడు అలీ
బుల్లితెర పై సూపర్ హిట్ అయిన ‘అలీతో సరదాగా’ కార్యక్రమం తాత్కాలికంగా విరామం తీసుకుంది. ఈ సందర్భంగా అలీ ను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అలీ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పారు. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Boiled Water: మంచి నీళ్ళు పదే పదే వేడి చేస్తున్నారా? అది ఎంత డేంజర్ తెలుసా?
వేడి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ నీళ్ళు ఒకటి కంటే ఎక్కువ సార్లు వేడి చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం. Read More
Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గిందని ఆందోళన వద్దు, పెంచుకోవడం చాలా ఈజీ
మంచి స్కోర్ ఉన్న వాళ్లకు బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి, రుణం ఇవ్వకుండా వదిలి పెట్టవు. Read More