అన్వేషించండి

ABP Desam Top 10, 21 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Viral News : శంషాబాద్‌లో రసగుల్లా కోసం కొట్లాట- ఆరుగురికి గాయాలు

    Fighting In Wedding:  ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. ఒక పెండ్లి వేడుక‌లో రసగుల్లా తక్కువ వచ్చిందని పెళ్లికి వచ్చిన వారు చిత‌కొట్టుకున్నారు. క‌ర్రల‌తో ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు.  Read More

  2. Smartphone Tips: స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? - అయితే ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి!

    Smartphone Tricks: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దాన్ని వేగంగా పని చేసేలా చేసుకోవచ్చు. Read More

  3. Sim Swapping Scams: మీ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి? - చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసాలు తప్పుతాయి!

    Sim Card Swapping Scams: సిమ్ స్వాపింగ్ క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? Read More

  4. NIT Warangal: నిట్‌ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

    NIT Warangal PhD Admissions 2023: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిసెంబర్‌-2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Poonam Kaur : పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?

    Did Poonam Kaur target Chiranjeevi: పూనమ్ కపూర్ ఇవాళ ఉదయం ఓ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆ ట్వీట్ చేశారని నెటిజనుల భావన.  Read More

  6. Hi Nanna Trailer : 'హాయ్ నాన్న' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రన్ టైం విషయంలో జాగ్రత్త పడిన నాని

    Nani, Mrunal Thakur movie Hi Nanna updates in Telugu: నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'హాయ్ నాన్న'. ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేశారు. Read More

  7. Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు

    Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More

  8. World Cup 2023: ప్రపంచ కప్‌లో మర్చిపోలేని క్షణాలివే - విరాట్ 50 సెంచరీల నుంచి మ్యాక్స్‌వెల్ మెరుపుల వరకు!

    World Cup 2023 Best Moments: 2023 వరల్డ్ కప్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. Read More

  9. Cardamom Benefits: రోజుకు రెండు ఏలకులు బుగ్గన పెట్టుకుంటే, డాక్టర్‌తో పనే ఉండదట - ఎందుకో తెలుసా?

    Cardamom : యాలకులు.. నోట్లో వేసుకుంటే డాక్టర్ దగ్గరకు పోయే అవసరం ఉండదు. అవును మీరు విన్నది నిజమే.. ఏలకులు చేసే మేలు మరే ఇతర సుగంధ ద్రవ్యం కూడా చేయదని అంటారు. ఎందుకంటే.. Read More

  10. TCS Shares: టీసీఎస్‌ బైబ్యాక్‌లో పాల్గొనాలంటే ఇన్ని షేర్లు మాత్రమే మీ దగ్గరుండాలి, ఒక్కటి ఎక్కువైనా అర్హత కోల్పోతారు!

    TCS Shares : నవంబర్‌ 25వ తేదీన లేదా ఆలోగా డీమ్యాట్‌ అకౌంట్‌లో టీసీఎస్‌ షేర్లు ఉన్న వాళ్లు మాత్రమే బైబ్యాక్‌లో పార్టిసిపేట్‌ చేయడానికి అర్హులు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu And Venkata Datta Sai Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Embed widget