ABP Desam Top 10, 20 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
National Inistutions: కేంద్ర విద్యా సంస్థలు ప్రారంభం, తిరుపతి ఐఐటీ, ఐఐటీ హైదరాబాద్, వైజాగ్ ఐఐఎం జాతికి అంకితం
PM Schedule: విభజన హామీల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాలయాల శాశ్వత భవనాలను నేడు ప్రధాని ప్రారంభించారు. తిరుపతి ఐఐటీ, ఐషర్, వైజాగ్ ఐఐఎం ప్రారంభం, హైదరాబాద్ ఐఐటీ జాతికి అంకితం చేశారు. Read More
iPhone 16 Series: ఈసారి నాలుగు కాదు ఐదు ఫోన్లు - ఐఫోన్ 16 సిరీస్‌లో యాపిల్ భారీ మార్పులు చేయనుందా?
iPhone 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి ఐదు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. Read More
OnePlus 12R Refund: ఈ ఫోన్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ - కంపెనీ మార్కెటింగ్ మిస్టేట్ కారణంగా!
OnePlus 12R UFS: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ లభించనుంది. Read More
CBSE Board Exams: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచే అమలు
CBSE Board Exams: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పుల్లో భాగంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. Read More
‘భ్రమయుగం’ తెలుగు రిలీజ్ డేట్, ‘లాల్‌సలామ్’ ఓటీటీ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్‌గా ఉన్న హీరోయిన్
Heroine Sonarika Marriage : హీరోయిన్ సోనారిక హల్దీ వేడుకల్లో బిజీగా ఉంది. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్ల రూపంలో విషెష్ చెప్తున్నారు. Read More
Janneke Schopman: భారత్‌లో మహిళలకు గౌరవం లేదు, హాకీ టీం కోచ్ షాప్‌మన్ సంచలన వ్యాఖ్యలు
Hockey India: భారత మహిళల హకీ జట్టు కోచ్ షాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను గౌరవించే దేశం నుంచి వచ్చానని. కానీ అదే గౌరవాన్ని తాను ఇక్కడ పొందలేకపోతున్నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం
Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More
Heart Disease : గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్న విటమిన్.. కొత్త పరిశోధన వివరాలు ఇవే
Niacin Over Consumption : విటమిన్లు ఆరోగ్యానికి మంచివే కానీ ఓ విటమిన్ మాత్రం గుండె జబ్బులను ప్రేరేపిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఇంతకీ అది ఏ విటమిన్.. కొత్తగా నిర్వహించిన స్టడీ ఏమి చెప్తుందంటే.. Read More
Byjus: అద్దె డబ్బుల్లేక ఆఫీసులు మూసేస్తున్న బైజూస్, బెంగళూరు నుంచి శ్రీకారం
ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి అతి భారీగా క్షీణించడం వల్ల, కొన్ని ఆఫీసుల అద్దెలను సకాలంలో చెల్లించలేకపోతోంది. Read More