News
News
X

ABP Desam Top 10, 2 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Bharat Jodo Yatra: హే రామ్ సినిమా అందుకే చేశాను, తమిళం మా గర్వం - రాహుల్‌తో కమల్ హాసన్

    Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ, కమల్ హాసన్‌ స్పెషల్ చిట్‌ చాట్‌లో ఎన్నో సమస్యలపై చర్చించారు. Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఐదు చాట్ల వరకు!

    వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. అదేంటంటే? Read More

  3. Instagram: ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు చూడటం ఎలా?

    ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఎదుటి వ్యక్తికి తెలియకుండా చూడటం ఎలా? Read More

  4. TS SSC Exams: 'పది'లో పేపర్లు తగ్గాయి, విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది - ఇలాగైతే కష్టమే! పునరాలోచనలో ఎస్‌ఎస్‌సీ బోర్డు?

    11 పేపర్లుగా పరీక్షలను 6 పేపర్లకు కుందించారు. అయితే ఈ సంస్కరణల చుట్టే ఇప్పుడు వివాదం రేగుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్‌లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. Read More

  5. Shaakuntalam movie: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది

    సమంత తాజా మూవీ ‘శాకుంతలం’ విడుదలకు రెడీ అయ్యింది. గుణ శేఖర్ దర్శకత్వంతో తెరకెక్కి ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 3Dలోనూ ఈ సినిమా విడుదలకానుంది. Read More

  6. Guppedanta Manasu January 2nd: వసు మెడలో తాళి కట్టిన రిషి- రాజీవ్, దేవయానికి దిమ్మతిరిగే షాక్ !

    Guppedantha Manasu January 2nd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే... Read More

  7. Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?

    సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More

  8. IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?

    ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More

  9. Guinness World Records 2022: 2022లో ప్రజలను ఆశ్చర్యపరిచిన టాప్ 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏంటో తెలుసా?

    గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటేనే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రపంచంలోని అరుదైన ఘటనలు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుంటాయి. 2022లో టాప్ 5 గిన్నిస్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  10. New Year Hotel Booking: 31 డిసెంబర్‌ హోటల్‌ బుకింగ్స్‌లో గోవాను దాటేసిన కాశీ!

    New Year Hotel Booking: ఇంగ్లిష్‌ న్యూ ఇయర్‌ వేడుకలు అనగానే గుర్తొచ్చే గమ్యస్థానం గోవా! డిసెంబర్‌ 31 రాత్రి సంబరాలు జరుపుకొనేందుకు ఎక్కువ మంది ఈ పర్యాటక ప్రాంతానికే ఓటేస్తారు. Read More

Published at : 02 Jan 2023 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

Breaking News Telugu Live Updates: ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ఏపీ సర్కార్

Breaking News Telugu Live Updates: ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ఏపీ సర్కార్

BSF Recruitment: బీఎస్‌ఎఫ్‌లో వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BSF Recruitment: బీఎస్‌ఎఫ్‌లో వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు, వివరాలు ఇలా!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్,  అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

టాప్ స్టోరీస్

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!

టీడీపీని ఇరుకున పెట్టేందుకు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కొడాలి నాని- ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు డిమాండ్

టీడీపీని ఇరుకున పెట్టేందుకు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కొడాలి నాని- ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు డిమాండ్

iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!

iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!