ABP Desam Top 10, 19 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Average Study Time: తినడానికి 96 నిమిషాలు, పడుకోవడానికి 9 గంటలు - మరి పని ఎంత సేపు చేస్తున్నారో తెలుసా?
Average Study Time: ఉదయం లేచింది మొదలు మనిషి పడుకునే వరకు ఏయే పనులకు ఎంత సమయం వెచ్చిస్తున్నాడనే దానిపై కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు సర్వే నిర్వహించారు. Read More
Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!
రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More
Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!
అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More
పరీక్ష ఏదైనా మనమే టాప్, జాతీయస్థాయిలో సత్తాచాటుతున్న తెలుగు విద్యార్థులు!
జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొని జాతీయస్థాయిలో ప్రత్యేకతను సాధించారు. Read More
పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ - ఫ్యాన్స్‌కు ఎదురు చూపులు తప్పవా?
శంకర్ -రామ్ చరణ్ ల 'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆగిపోయింది. కారణం.. రామ్ చరణ్ ప్రకటించిన 3 మంథ్స్ బ్రేకే. తిరిగి ఈ షూటింగ్ ఆగష్టున ప్రారంభం కానుంది. ఇదంతా తనకు పుట్టబోయే బిడ్డకోసమేనట.. Read More
Adipurush Controversy: ‘ఆదిపురుష్’పై సర్వత్రా విమర్శలు, సినీ అభిమానులకు కోపం తెప్పించిన 10 మిస్టేక్స్ ఇవే!
భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా, ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. పేలవమైన గ్రాఫిక్స్, కథను అద్భుతంగా తెరకెక్కించలేకపోవడం, అసంబద్ద డైలాగులు సినీ అభిమానులకు కోపం తెప్పించాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Belly Fat: పొట్ట దగ్గర కొవ్వును కరిగించే మూడు రకాల ‘టీ’లు ఇవే
పొట్ట దగ్గర కొవ్వు చేరి చాలా సమస్యగా మారుతుంది. Read More
Direct Taxes: టాక్స్ వసూళ్లలో టాప్ లేపిన సర్కారు, ఇప్పటివరకు ₹3.80 లక్షల కోట్ల కలెక్షన్స్
జూన్ 17 వరకు రిఫండ్‌లుగా (refunds) ఇచ్చిన మొత్తం రూ. 39,578 కోట్లు. Read More