అన్వేషించండి

పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ - ఫ్యాన్స్‌కు ఎదురు చూపులు తప్పవా?

శంకర్ -రామ్ చరణ్ ల 'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆగిపోయింది. కారణం.. రామ్ చరణ్ ప్రకటించిన 3 మంథ్స్ బ్రేకే. తిరిగి ఈ షూటింగ్ ఆగష్టున ప్రారంభం కానుంది. ఇదంతా తనకు పుట్టబోయే బిడ్డకోసమేనట..

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మూవీ షూటింగ్స్ ఏకంగా మూడు నెలలు విరామం ప్రకటించారు. వరుస సినిమాలతో బిజీగా మారిన రామ్ చరణ్.. ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణమేంటీ.. ఏమైంది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గేమ్ ఛేంజర్' కోసం ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమా ఇప్పట్లో పూర్తి కావడం అసాధ్యమేననిపిస్తోంది. కారణం రామ్ చరణ్ తాజాగా ప్రకటనే. ఈ ప్రకటన ప్రకారం ఆయన మూడు నెలలు ఏ సినిమా షూటింగుల్లోనూ పాల్గొన్నాడు. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ మరింత ఆలస్యమవనుంది. దీనికి గల కారణమేంటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి కొద్ది రోజుల్లో ఆమెకు డెలివరీ కూడా కానుంది. ఈ నేపథ్యంలో తన పూర్తి సమయాన్ని భార్య ఉపాసన కోసమే కేటాయించాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఉపాసన జూలై మొదటి వారంలో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో ఎలాంటి వర్క్ టెన్షన్స్ లేకుండా ఉండాలని రామ్ చరణ్ అనుకుంటున్నారట. అంతే కాదు ఈ సమయంలో ఉపాసనతో ఉండడం చాలా ముఖ్యం కావున ఈ నిర్ణయం వెల్లడించినట్టు సమాచారం. గత నెల నుంచే చెర్రీ షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఆగష్టు వరకు ఆయన ఎలాంటి షూటింగ్స్ లోనూ పాల్గొనరన్నమాట. దీంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మూవీ కోసం అభిమానులు ఎదురుచూపులు చూడక తప్పకపోవచ్చు.

ఇక 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ కూడా ఆగష్టు తర్వాతే  ఫునఃప్రారంభం కానుందన్న మాట. ఇక శంకర్ ఈ గ్యాప్ లో కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న 'భారతీయుడు 2' సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కంటే ముందే మొదలుపెట్టినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ షూటింగ్స్ కు విరామం ఇవ్వడంతో.. మళ్లీ ఈ మూవీ పట్టాలెక్కనుంది. దీన్ని బట్టి చూస్తే శంకర్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. కాగా 'గేమ్ ఛేంజర్' ను 2024లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

'గేమ్ ఛేంజర్‌'లో కియారా అద్వానీ, అనాజలి, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర, ఇతరులు కూడా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ..SVC పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శంకర్ 'గేమ్ ఛేంజర్' చిత్రానికి బాంబ్ జ్యూక్‌బాక్స్ ఇస్తున్నారు. ఎస్ థమన్, కార్తీక్ సుబ్బరాజు రాసిన కథను సాయి మాధవ్ బుర్రా శక్తివంతమైన కలంతో బ్యాకప్ చేశారురు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీగా తిరు, రత్నవేలు వ్యవహరిస్తున్నారు.

Read Also : నాకు మా నాన్నే హీరో, ఆ విషయంలో మా అన్నదమ్ములకు ఆయనే స్పూర్తి: నాగబాబు

టాప్ హెడ్ లైన్స్

Panchayat Series Season 5 OTT: ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Happy Journey OTT : 'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
Gopichand As Villian: సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
Bigg Boss Season 10 Today Nov 18th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget