అన్వేషించండి

ABP Desam Top 10, 19 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Kodali Nani: మగాడివైతే నా సవాల్ స్వీకరించు, నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా - కొడాలి నాని

    Kodali Nani Comments: రా.. కదలి రా.. సభలో గురువారం రాత్రి (జనవరి 18) చంద్రబాబు సీఎం జగన్, తనపై చేసిన విమర్శలకు ఇప్పుడు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. Read More

  2. Samsung Galaxy S24 Price: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Samsung Galaxy S24 Series: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  3. Realme Note 1: రియల్‌మీ నోట్ 1 ఫీచర్లు లీక్ - 108 మెగాపిక్సెల్ కెమెరాతో!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు లీకయ్యాయి. Read More

  4. SSC Fake Websites: విద్యార్థులకు అలర్ట్, SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు - సైబర్‌క్రైమ్‌లో అధికారుల ఫిర్యాదు

    తెలంగాణ విద్యాశాఖలో నకిలీ వెబ్‌సైట్ల ఉదంతం కలకలం రేపుతుంది. యూఆర్‌ఎల్‌లో కొద్దిపాటి మార్పులతో రెండు వెబ్‌సైట్లు నడుస్తున్నాయి. దీనిపై బోర్డు అధికారులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Read More

  5. Salaar OTT Streaming: 'సలార్' స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్‌లో ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

    Salaar digital streaming Netflix: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, 'సలార్' సినిమాను మళ్లీ చూడాలని అనుకుంటున్న ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ ఓ అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో సినిమాను చూడవచ్చు. Read More

  6. Indian Police Force Review - ఇండియన్ పోలీస్ ఫోర్స్ రివ్యూ: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్

    Indian Police Force amazon prime OTT series Review In Telugu: సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'. రోహిత్ శెట్టి క్రియేటర్. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. Read More

  7. Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియోపై కేసు,వివరాలు వెల్లడించని పోలీసులు

    Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Read More

  8. Australia Open 2024: ముగిసిన సుమిత్‌ నగాల్‌ పోరాటం,రూ. 98 లక్షల ప్రైజ్‌ మనీ సొంతం

    Australia Open 2024:   భార‌త యువ సంచలనం సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో సంచలన ప్రదర్శనతో తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో ముందున్న ఆటగాడికి షాక్‌ ఇచ్చిన నగాల్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. Read More

  9. Disease X: డిసీజ్ X - ఇది కోవిడ్ కంటే ప్రమాదకర మహమ్మారి, మరో ముప్పు తప్పదా?

    ఇప్పటికే కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగా వేధించిందో తెలిసిందే. అయితే, భవిష్యత్తులో ‘డిసీజ్ ఎక్స్’తో కూడా ప్రమాదం పొంచి ఉందట. ఇంతకీ ‘డిసీజ్ ఎక్స్’ అంటే ఏమిటీ? Read More

  10. Latest Gold-Silver Prices Today: మళ్లీ రూ.63 వేలకు ఎగబాకిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget