అన్వేషించండి

ABP Desam Top 10, 18 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Chilakaluripeta Meeting: చిలకలూరిపేట ప్రజాగళం సభ రివ్యూ? నేతల ప్రసంగం గురి తప్పిందా?

    Prajagalam Meeting: పదేళ్ల తర్వాత కలుస్తున్నచేతులు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ రీయూనియన్ సభ. అలాంటి సభ ఎలా జరిగింది? Read More

  2. Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!

    Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Spotify New Feature: యూట్యూబ్‌కు చెక్ పెట్టనున్న స్పాటిఫై - త్వరలో వీడియోలు కూడా!

    Spotify Feature: ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫాం స్పాటిఫై కొత్త ఫీచర్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. Read More

  4. Commerce Group Courses: కామర్స్ గ్రూప్ వారికి ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న మంచి కోర్సులు ఇవే!

    Commerce Group: ఒకప్పుడు కామర్స్ అంటే సీఏ, సీయెస్ వంటి కోర్సులు మాత్రమే వినపడేవి. ఇప్పుడు బీకాం, బీబీఏ వంటి కోర్సులు కూడా ముందుంటున్నాయి. Read More

  5. Premalu Collections: బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ జోష్- తెలుగులో సరికొత్త రికార్డు

    మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు‘ తెలుగులోనూ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఏ మలయాళీ డబ్బింగ్ చిత్రం సాధించని సరికొత్త రికార్డును నెలకొల్పింది. Read More

  6. Naga Chaitanya: మార్చి 19న సూపర్ న్యూస్- నాగ చైతన్య సర్ ప్రైజ్ దాని గురించేనా?

    ‘తండేల్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య, అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. మార్చి 19న సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. Read More

  7. Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్‌ నుంచి ఔట్‌

    Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్‌, కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత  అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More

  8. IPL5 records : ఐపీయ‌ల్ లో 5 నంబ‌ర్ రికార్డ్‌లు

    IPL5 records : Read More

  9. Social Justice : జనాలు డిప్రెషన్​తోనే నిద్ర లేస్తున్నారట.. కారణాలు చెప్తున్న కొత్త అధ్యయనం

    Human Psychology : డిప్రెషన్​లో ఉండడమే కాదు.. జనాలు నిద్ర లేస్తుంటే కూడా ఏదో నిరాశతో ఉంటున్నారని తాజా అధ్యయనం తెలిపింది. పైగా ఇది మగవారిలో, ఆడవారిలో డిఫరెంట్​గా ఉందని తెలిపింది.  Read More

  10. Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani, Torrent Power, HAL, Lupin

    మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget