Chilakaluripeta Meeting: చిలకలూరిపేట ప్రజాగళం సభ రివ్యూ? నేతల ప్రసంగం గురి తప్పిందా?

చిలకలూరిపేట ప్రజాగళం సభ రివ్యూ ఏంటీ?
Prajagalam Meeting: పదేళ్ల తర్వాత కలుస్తున్నచేతులు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ రీయూనియన్ సభ. అలాంటి సభ ఎలా జరిగింది?
Modi Chandra Babu and Pawan Kalyan: ఆ ఊపు ఏదిరా... ఆ జోష్ ఏదిరా... ఇది ఓ సినిమాలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) డైలాగ్. ఇప్పుడు ఆదివారం నాటి ప్రజాగళం(Prajagalam) చూసిన చాలా మందికి ఇదే డైలాగ్ గుర్తుకు వచ్చింది. సభ