అన్వేషించండి

ABP Desam Top 10, 18 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Ram Mandir: RSS లేకపోతే రామ మందిరమే లేదా? ఆ రెండు సంఘటనలే ఉద్యమానికి ఊపునిచ్చాయా?

    Ram Mandir Inauguration: అయోధ్య రామ మందిర ఉద్యమంలో RSS కీలక పాత్ర పోషించింది. Read More

  2. Realme Note 1: రియల్‌మీ నోట్ 1 ఫీచర్లు లీక్ - 108 మెగాపిక్సెల్ కెమెరాతో!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు లీకయ్యాయి. Read More

  3. Copilot vs ChatGPT: ఛాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తున్న మైక్రోసాఫ్ట్ కోపైలట్ - రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?

    Microsoft Vs OpenAI: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రోకి ఛాట్‌జీపీటీ ప్లస్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. మరి వీటిలో ఏది బెస్ట్? Read More

  4. JEE Main 2024: జేఈఈ మెయిన్ పేపర్-1 'సిటీ ఇంటిమేషన్ స్లిప్' విడుదల, పరీక్ష వివరాలు ఇలా

    జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి పేపర్-1 'ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ (Exam City Intimation Slip)'ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జనవరి 18న విడుదల చేసింది. Read More

  5. Chiranjeevi Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ - రిపబ్లిక్ డేకి అనౌన్స్?

    Padma Vibhushan award for Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించనున్నట్లు సమాచారం. ఈ నెల 26కు ముందు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. Read More

  6. Jamie Lever: ఆ ఒక్కటీ అడక్కు - హీరోయిన్‌గా లెజెండరీ కమెడియన్ కూతురు

    Aa Okatti Adakku Movie: ఆ ఒక్కటీ అడక్కు... నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన సినిమా. ఇప్పుడు ఆ టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్‌గా లెజెండరీ కమెడియన్ కుమార్తె నటిస్తున్నారు. Read More

  7. Australian Open: కొనసాగుతున్న సంచలనాలు, గాఫ్‌, జొకో ముందంజ

    Australian Open: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో యువ కెరటం పదహారేళ్ల మిరా ఆంద్రీవా పెను సంచలనం సృష్టించింది. Read More

  8. MS Dhoni: ధోనిపై పరువు నష్టం దావా, నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

    MS Dhoni: తమపై తప్పుడు ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించినందుకు ధోని నష్టపరిహారం చెల్లించాలని ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు  మిహిర్ దివాకర్ , సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు Read More

  9. DIY Coffee Scrubs : కాఫీ స్క్రబ్ DIYలు.. వీటితో కలిపి తీసుకుంటే చర్మానికి ఎన్ని ప్రయోజనాలో

    Perk up Your Skin with Coffee : కాఫీ తాగడానికే కాదు అండోయ్.. స్కిన్​ కేర్​లో కూడా ఓ ముఖ్యమైన భాగమని మీకు తెలుసా? కాఫీ పౌడర్​ను కొన్ని పదార్థాలతో కలిపి అప్లై చేస్తే మీరు స్కిన్​ బెనిఫిట్స్ పొందవచ్చు. Read More

  10. Latest Gold-Silver Prices Today: పేకమేడలా పడుతున్న గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం-  హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Lucknow News: పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
Embed widget