ABP Desam Top 10, 17 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Indian Student Missing: యూకేలో భారతీయ విద్యార్థి అదృశ్యం,జైశంకర్ సాయం కోరిన బీజేపీ నేత
Indian Student Missing: యూకేలో భారతీయ విద్యార్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. Read More
Realme C67 5G Sale: రియల్‌మీ సీ67 5జీ సేల్ ప్రారంభం - రూ.14 వేలలోపే 5జీ, 50 మెగాపిక్సెల్ కెమెరా!
Realme C67 5G: రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More
Poco C65: 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే - పోకో సీ65 వచ్చేసింది!
Poco C65 Launch: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. Read More
IIMV Admissions: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Naa Saami Ranga: నా సామిరంగ - నాగార్జున మాస్ జాతర, శాంపిల్ వచ్చేసిందండోయ్!
Naa Saami Ranga Teaser: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'నా సామి రంగ' టీజర్ ఈ రోజు విడుదల చేశారు. Read More
Mr Bachchan: అమితాబ్ ఇంటి పేరే రవితేజ సినిమా టైటిల్ - లుక్ చూస్తే బిగ్ బి...
Ravi Teja Harish Shankar movie titled Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. పూజతో సినిమా స్టార్ట్ చేశారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. Read More
Lionel Messi: మెస్సీనా మజాకా! ఆరు జెర్సీలకు 64 కోట్లు
Lionel Messi: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. Read More
Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి
Hockey Junior World Cup: పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ రిక్తహస్తాలతో వెనుదిరిగింది. కాంస్య పతక పోరులోనూ యువ భారత్ చేతులెత్తేసింది. Read More
Sunday Special Biryani Recipe : క్రిస్మస్, సండే స్పెషల్.. చెట్టినాడ్ చికెన్ బిర్యానీ రెసిపీ
Chicken Biryani Recipe : నాన్‌వెజ్ ప్రియులకు బిర్యానీ అంటే ఎంత ఇష్టముంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు స్పెషల్‌గా బిర్యానీ తినాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. Read More
Petrol Diesel Price Today 17 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.21 డాలర్లు పెరిగి 71.79 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.06 డాలర్లు పెరిగి 76.55 డాలర్ల వద్ద ఉంది. Read More