ABP Desam Top 10, 16 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Lok Sabha Election Schedule: ఇవాళే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్, అధికారికంగా ప్రకటించనున్న ఈసీ
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని ఇవాళ ఈసీ అధికారికంగా విడుదల చేయనుంది. Read More
Microsoft Copilot Pro: గ్లోబల్ లెవల్‌లో లాంచ్ అయిన మైక్రోసాఫ్ట్ ఏఐ - ఇండియాలో సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?
Microsoft AI: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రోను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రోల్అవుట్ చేసింది. మనదేశంలో దీని ధర నెలకు రూ.2,000 వరకు ఉంది. Read More
Asteroid Alert: డేంజర్ అలెర్ట్ - భూమికి దగ్గరగా వెళ్లనున్న భారీ గ్రహశకలం - అప్రమత్తంలో నాసా!
NASA News: 2024 సీజే8 అనే భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్లనుందని నాసా ప్రకటించింది. Read More
TGRDC CET 2024: తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
TGRDC CET: తెలంగాణలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 12 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
Actress Raasi: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ
హీరోయిన్ గా సత్తా చాటిన సీనియర్ నటి రాశీ.. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు పెంచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పాత్ర ఎలాంటిదైనా చేసేందుకు రెడీ అంటున్నది. Read More
Lambasingi movie review - లంబసింగి రివ్యూ: హీరోయిన్‌గా దివి ఫస్ట్ ఫిల్మ్ - క్లైమాక్స్ ట్విస్ట్, సినిమా ఎలా ఉందంటే?
Divi Vadthya's Lambasingi review: 'బిగ్ బాస్' దివి హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మూవీ 'లంబసింగి'. కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
All England Badminton Championship: లక్ష్యం దిశగా లక్ష్యసేన్, ఆల్ ఇంగ్లాండ్ సెమీస్‌లోకి స్టార్ షట్లర్
Lakshya Sen: ల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.తొలి గేమ్ ఓడినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకెళ్లిన లక్ష్యసేన్ సెమీస్ చేరాడు. Read More
All England Championships: యంగ్ గండం దాటని సింధు, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్
All England Open Badminton Championships: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. Read More
Eggs: కోడి గుడ్లు కొనుగోలు, స్టోర్ చేసేప్పుడు ఈ తప్పులు చేయొద్దు - రోగాలు వెంటాడుతాయ్!
Eggs Storage: గుడ్లు ఫ్రిజ్ లోనే నిల్వ చెయ్యాలి వంటివి కొన్ని సాధారణ జాగ్రత్తలు కానీ మరింత లోతైన శాస్త్ర బద్ధమైన జాగ్రత్తల గురించి నిపుణులు చెబుతున్న విషయాలు తెలుసుకుందాం. Read More
5-Days Work: బ్యాంకుల్లో 5 రోజుల పని విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
బ్యాంకు ఉద్యోగుల పని- వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం గురించి, వారంలో 5 రోజులు పని చేయడం గురించి, బ్యాంకుల్లో కొనసాగుతున్న చర్చల గురించి విలేకర్లు ప్రశ్నలు అడిగారు. Read More